You are here
Home > తాజా వార్త‌లు > ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!

ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!

కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ప్రణభ్ ముఖర్జీ ది.
కాంగ్రెస్ ముఖ్త్ భారత్ నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ని ఖాళీ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కాంగ్రెస్ పార్టీ నియమించిన రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పకుండ ఆయన విలువైన సలాహాలను సైతం పాటించారు. పాలనలో ప్రణభ్ తో కవిసి పనిచేసారు నరేంద్ర మోడి.

అయితే ఈ నెల 7 న నాగ్ పూర్ లో జరగనున్న జాతీయవాద సంస్థ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ హాజరై అక్కడ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రణభ్ ముఖర్జీ.
అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రణభ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెల్తే మాత్రం ఖచ్చితంగ కాంగ్రెస్ పార్టీ కి ఇబ్బందికరమే.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భాజపా కు వ్యతిరేకంగ అన్ని పార్టీలను కలుపుకుని పోయే పనిలో ఉంది.
ఇలాంటి పరిస్థితిలో ప్రణభ్ లాంటి ప్రముఖులు ఆర్ఎస్ఎస్ కు మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ గొంతు లో పచ్చి వెలక్కాయ పడ్డట్టే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

అందుకే ప్రణభ్ ను ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెల్లనీయకుండ అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ప్రణభ్ ఎవరికీ సమాధానం చెప్పకుండా ఖచ్చితంగ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరవుతానని అన్నటు ఓ బెంగాల్ పత్రిక ముద్రించింది. అయితే.. గత చరిత్ర చూసినా అంబెడ్కర్, నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి పెద్ద పెద్ద ప్రముఖులంతా సంఘ పరివార్ కార్యక్రమాలకు అతిథులుగ హాజరై ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో కల్లార చూసి ప్రశంసించిన సంధర్భాలు ఉన్నై.

మరి ఈసారి ప్రణభ్ ముఖర్జీ ఏమని ప్రసంగిస్తారోనని దేశవ్యాప్తంగ చర్చ సాగుతుంది. ఆయన ఏం చెప్తారోననే ఆసక్తి గ ఎదురు చూస్తున్నారు చాలామంది.  

Related Posts
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!
బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను – సన్నీ లియోన్
దేశ వ్యాప్తంగా సినిమా హాల్ లో జాతీయ గీతం వేసినపుడు లేచి నిలబడాలా వద్దా అనే చర్చ సా.. గుతుంది. చాలా మంది జాతీయ గీతం ఎక్కడ వినిపించినా లేచి నిలబడడం భారత పౌరునిగ బాద్యత అని అంటుంటే.. కొందరు నిలబడితేనే ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
అమ్మ (జయలలిత) మరణించిన నాటి నుండీ.. తమిళనాడు లో రాజకీయ రచ్చ ఒక రేంజ్ లో నడుస్తూనే ఉంది. మొదట ముఖ్యమంత్రి సీటు కోసం నెచ్చెలి శశికళ.. అమ్మ అనుచరుల మధ్య రాజకీయ రణరంగం నడిస్తే.. తర్వాత ఊహించని మార్పులతో శశికళ ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!! రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను –
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
Facebook Comments
Top
error: Content is protected !!