You are here
Home > తాజా వార్త‌లు > జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!

జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!

కామి కాలేనోడు మోక్షగామి కాలేడు
శ్రీ రాముడు కిరాయి హంతకుడు
రావణాసురుడే శ్రీ కృష్ణుడిగ అవతరించాడు
గణపతి నిమజ్జనం బుద్ది లేని చర్య..

ఈ మాటలన్నది ఎవడో సంఘ విద్రోహ ద్రోహినో లేక ఏ అనామకుడో అన్నది కాదు. స్వామీజి ని నేనే దేవున్ని అంటూ వేలాది మంది జనాలను శిష్యులుగ చేసుకుని హిందూ పదానికి ‘ఇందూ” అంటూ మొత్తం అర్థమే మార్చేసి, రెండు వేల గదులతో పెద్ద దర్భారుతో మీటింగ్ హాల్ ని ఏర్పాటు చేసుకుని ఇగో ఇలాంటి నీచమైన బోధనలు చేస్తూ ప్రభోదానంద స్వామీజీగ అవతరించిన పెద్దన్న కథ ఇది. వాస్తవానికి స్వామీజీ పేరుతో అతిపెద్ద సంఘ విద్రోహ శక్తి గ మారిండు పెద్దన్న.

గతంలో ఆర్మీ రిటైర్ గ బయటకొచ్చి ఆర్ఎంపీగ బతుకుదెరువు మొదలుపెట్టి కొంత కాలం ఎవరికీ తెలియకుండ అజ్ఞాతంలోకి వెల్లి అనంతపురం జిల్లా తాడిపత్రి పెద్ద పొడమల గ్రామం లో భారీ స్థాయి లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే.. ఈయన ఎదగడానికి హిందూ మతాన్ని విచ్చిన్నం చేయడం అనే కాన్సెప్ట్ తో పవిత్రమైన భగవద్గీత ను తెరపైకి తెచ్చి, ఏకంగ భగవద్గీత పేరునే మార్చేసి త్రైత సిద్దాంత భగవద్గీత గ నామకరణం చేసి, అసలు భగవద్గీత లో తప్పులున్నాయని నేను తయారు చేసిన త్రైత సిద్దాంత భగవద్గీత ను చదివి జ్ఞానులు కావాలంటూ జనాలనందరినీ పిచ్చివారిని చేస్తున్నాడు పెద్దన్న అలియాస్ ప్రభోదానంద స్వామీజి.

భగవద్గీత ను మార్చేసి హిందూ ధర్మ పేరును ఇందూ మతం గ మార్చేసి ఒక కొత్త రకమైన మతాన్ని తెరమీదికి తీసుకోచ్చి ఒక కొత్తరకం బొట్టును పెడుతూ హల్చల్ చేస్తున్నాడు ప్రబోధానంద.
అయితే.. హిందూ దేవుల్లను హేలన చేస్తూ నోటికొచ్చినట్టు తిడుతూ ఇతర మతాలైన ఇస్లాం క్రైస్తవాలను మాత్రం గౌరవించి మాట్లాడడం ఈయన స్టైల్.
కాగా.. గణపతి ఉత్సవాలను వ్యతిరేకించే ప్రభోదానంద మొన్న స్థానిక గ్రామస్థులు గణపతి విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెలుతున్న క్రమంలో గణపతి భక్తులపై ప్రజలపై పోలీసులపై ప్రభోదానంద స్వామీజి శిష్యులు కర్రలతో రాల్లతో దాడి చేయగా ఇద్దరు ఊరి జనం మరణించినట్టు సర్వత్రా చెప్తున్నారు.

దీంతో అసలు ఈ ఆశ్రమం గుట్టు రట్టైందని సామాన్య జనాలు అంటున్నారు.
ఆ ఆశ్రమంలో సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రభోదానంద ఆంధ్రా డేరా బాబా అని జనాలు అంటున్నారు. ప్రభోదానంద మరియు అతని శిష్యులు మాత్రం.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో.. ఆశ్రమం లో ఉన్న జనాలను అక్కడి నుండి తరలిస్తున్నారు.
వందలాది పోలీస్ ఫోర్స్ తో ఆశ్రమంలో తనిఖీలు జరుపుతున్నారు. ఆశ్రమంలో కర్రలు, రాల్లు, పెట్రోల్ బాంబు లు సైతం దొరికినట్టు సమాచారం. త్వరలోనే ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుని వివాదస్పద స్వామీజి ప్రభోదానంద ను కటకటాల్లోకి పంపించే అవకాశం ఉందని పలువురు సామాజిక విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రభోదానంద శిష్యులుగ తయారైన కొందరు వ్యక్తులు మరీ ఉన్మాధులుగ ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి పాల్పడడం జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.
అయితే ఈ ఎపిసోడ్ లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ప్రభోదానంద గ మారిన పెద్దన్న పై వివిధ కథనాలు బయటకొస్తున్నై.  

Related Posts
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
*85 ఏండ్ల వృద్ధుడు 6వ తరగతి 7వ తరగతి బాలికలపై అత్యాచారం *ఏడాది నుండి స్థానికంగ ఉన్న 6 మంది బాలికల పట్ల అసభ్యంగ ప్రవర్తిస్తున్న వృద్ధ కామాంధుడు *వృద్ధుడు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దారుణం కాప్రాలో ...
READ MORE
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్. గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి –
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
భారత్ కు జై కొట్టిన జపాన్.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
Facebook Comments
Top
error: Content is protected !!