You are here
Home > తాజా వార్త‌లు > కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??

కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??

భారతీయ గొప్ప నటుల్లో కమల్ హాసన్ ఒకడని అందులో అనుమానం లేదనీ.. కానీ అతనొక మానసిక రోగి అంటూ కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలుగు సినీ విలక్షణ నటుడు, సామాజిక రాజకీయ, విశ్లేషకుడు పోసాని క్రిష్ణమురళి.
గత కొద్ది రోజుల నుండి ప్రత్యేకంగా కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని ప్రకటించినప్పటి నుండి ఎప్పుడూ ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు కమల్ హాసన్. హిందూత్వాన్ని లక్ష్యంగ చేసుకుని ముఖ్యంగా భాజపా ను మోడీని లక్ష్యంగ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది ఏ స్థాయిలో ఉందంటే.. గతంలో నోట్ల రద్దు ను సమర్థించి.. ఇప్పుడు ఆ సమర్థతను విరమించుకొని మరీ విమర్శించేంత.!!

ఈ క్రమంలో తాజాగా కమల్ హాసన్ చేసిన హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలకు గాను ఆయనపై కేసు కూడా బుక్ అయింది.
అయితే ఓ ప్రైవేట్ కు ఛానెల్ ఇంటర్య్వూ ఇస్తూ కమల్ హాసన్ ఎపిసోడ్ పై స్పందించిన పోసాని క్రిష్ణమురళి కమల్ హాసన్ ఒక మానసిక రోగి అని అభిప్రాయపడ్డాడు. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉన్నపుడు టీవీ ల ముందొచ్చి ఏడ్చిన కమల్ హాసన్, అదే ముఖ్యమంత్రి జయలలిత మరణించాక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని.. అంటే జయలలిత అంటే భయమా..?? ఆవిడ మరణించాక భయం పోయిందా.?? అని అనుమానం వ్యక్తం చేసాడు.
ఏ రాష్ట్రం లో హిందూ ఉగ్రవాదులు ఉన్నారో చూపించాలని.. మాట్లాడేముందు కనీస అవగాహన ఉండాలనీ.. గతంలో నోట్ల రద్దును సమర్థించి ఇప్పుడు వ్యతిరేకించడమంటే.. ఇంతలో ఏం పరిశోధన చేసాడూ.. ఏ పరిశోధకుడితో చర్చ చేసాడూ ఏ బోది చెట్టు కింద కూర్చోని జ్ఞానం పొందాడో అని నిలదీసాడు పోసాని క్రిష్ణమురళి.

కాబట్టి కమల్ హాసన్ ఒక మానసిక వ్యాధిగ్రస్తుడేనంటూ విమర్శించాడు పోసాని.
మరో సంధర్భంలో.. కమల్ హాసన్ ను ఉద్దేశించి.. అసలు నీకు ఎంతమంది భార్యలున్నారు ఎంతమందితో సంబంధాలున్నాయో, హీరోయిజాన్ని అడ్డం పెట్టుకుని ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసావో అని నాకు అనుమానాలున్నాయని అందుకే మీడియా ముందు లైవ్ డిక్టేటర్ పెట్టుకుని ఇద్దరం మాట్లాడుకుందాం.. అప్పుడు నువ్వు మోడీ కంటే గొప్ప నాయకుడివని ఒప్పుకుంటానని తీవ్రంగ మండిపడ్డాడు.

నోట్ల రద్దును మోడీ పథకాలను మీరు సమర్థిస్తున్నారా అని యాంకర్ అడిగిన దానికి బదులిస్తూ.. ఇలాంటి సంస్కరణలు చేసినప్పుడు ఓపిక ఉండాలని వెంటనే జరిగిపోవని.. కనీస అవగాహన లేకుండ మాట్లాడే కమల్ హాసన్ రాజకీయాలకు పనికిరాడని ఘాటుగ స్పందించాడు. 

Related Posts
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా లో వైరల్.!!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి పాలాభిషేకం నిర్వహించారు తెరాస నాయకులు కార్యకర్తలు.. అంటే అందరికీ తెలిసిన విధంగా ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేసారనుకుంటే పాలల్లో కాలేసినట్టే మరి.. అందరిలా చేస్తే వేరైటీ ఏముందనుకున్నారో ఏమో మరి డైరెక్ట్ ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలో పంచాయతీ రాజ్ శాఖ లో పలు మార్పులు చేర్పులను తీసుకురానుంది.. ఈ సవరణలు జనాల్లో ఆసక్తి ని పెంచుతున్నై.. ఇందుకు సంబంధించిన మూసాయిదా తుది దశకు చేరుకుంది. ఇక ఈ బిల్లు అసెంబ్లీ లో పాస్ అయితే గ్రామ ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది ప‌డుతున్న యూజ‌ర్ల‌కు తీపి క‌బురు.
వాట్స‌ప్ ఇప్పుడు ప్ర‌తి ఒక‌రికి నిత్య‌జీవితంలో ఒక భాగంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఏ వార్త‌ను సంచ‌ల‌నంగా మార్చ‌ల‌న్నా.. పాజిటివ్ ను నెగ‌టివ్ గా మార్చి ర‌చ్చ చేయాల‌న్నా వాట్స‌ప్ వ‌ల్లే సాధ్యం. అయితే వాట్స‌ప్ లో తాజాగా వ‌చ్చిన మార్పులు ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
Facebook Comments
Top
error: Content is protected !!