You are here
Home > తాజా వార్త‌లు > సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?

సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు చెపుతున్న నిజాలు విస్తుగొల్పేలా ఉన్నాయంటా. ప్రభుత్వాలే టార్గెట్ గా ప్రతిపక్షాలు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఇది కేవలం ఆంధ్రకే పరిమితమా తెలంగాణలోనూ ఇదే రచ్చ నడుస్తుందా.. సోషల్ మీడియా అడ్డగా సాగుతున్న భూతు పోటోలు, కామెంట్ల యవ్వారం ఏంటి..?

ఆంధ్ర కీలక ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యర్థనలు వ్యక్తం చేయని ప్రభుత్వం, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేస్తున్న పొలిటికల్ పంచ్ అనే వైసీపీ అనుబంధ ఫేస్‌బుక్ పేజ్‌పై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఈ పేజ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో విస్తు గొల్పే వాస్తవాలు బయటకి వచ్చాయని సమాచారం. ఇక్కడి వరకు బాగానే ఉంది మరీ మిగితా పార్టీల పరిస్థితి. మరీ కొన్ని సందర్బాల్లో ప్రభుత్వ కూడా ఇలాంటి పనులకు పాల్పడుతోందని పక్కా ఆదారాలు కనిపిస్తున్నాయి మరీ వాటి సంగతి.

ఇవి ఆ సైట్ క్రియేట్ చేసిన పోటోలు..

రాజకీయాలు ఇప్పుడంతా బురద చల్లుకోవడం.. తిట్ల వర్షం కురిపించుకోవడం.. నిన్న మొన్నటి దాక ఇదంతా బయటకి కామన్ కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రూట్ కూడా మారింది. సోషల్ మీడియా ఎంట్రీతో రాజకీయం నా భూతే న భవిషత్ అనే క్యాటగిరిలోకి వచ్చి చేరింది. పక్కపార్టీని తిట్టేందుకు.. బూతుల వర్షం కురిపింషేందుకు.. ఊరు పేరులేని పేర్లతో కార్టూన్ లు సృష్టించి జనాల్లోకి వదిలేందుకు మాత్రమే సోషల్ మీడియాను పార్టీ లు అడ్టగాచేసుకుంటున్నాయి. తిట్లదండకాలకు.. పార్టీ పరువును వ్యక్తి గత ప్రతిష్టను రోడ్డు పాలు చేసేందు సైట్లను క్రియేట్ చేసి ఆర్టికల్స్ ను పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఇందుకు ఆయా పార్టీలు భారీగా జీతాలు కూడా ఇస్తున్నాయి.

హైదరబాద్, విజయవాడ కేంద్రాలుగా రాజకీయ భూతు సైట్లు నడుస్తున్నాయి. కొన్నైతే పార్టీ ప్రధాన కార్యలయాల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఇప్పుడు టీడీపి బయటికి తీసిన ఈ సమస్య ఇప్పటిది కాకపోయిన ఈ రొచ్చులో ఒక్క ప్రతిపక్ష పార్టీలే కాదు ప్రభుత్వ పార్టీలు ఉన్నాయన్నది విస్తుగొలిపే వాస్తవాలు. టీడీపి, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ ఎస్, సీపిఐ, సీపిఎం అన్ని పార్టీలకు కనిపించకుండ ఉన్న సొంత బూతు సైట్లు కామన్. ఒక్క ఆంధ్ర నే కాదు తెలంగాణలోనూ ఈ తంతు నడుస్తోంది. కేంద్రం నుండి రాష్ట్రం వరకు ఇదే రచ్చ. స్వేచ్చ పేరుతో కొందరు బరితెగిస్తుంటే మరికొందరు నిజమైన గొంతును నొక్కేయాలని చూస్తున్నారు.

ఇవి ఆ సైట్ క్రియేట్ చేసిన పోటోలు..

ఇక అసలు కథలోకి వస్తా ఆంధ్ర ప్రభుత్వం సోషల్ మీడియా పై ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేసిన వ్యక్తి చెప్పిన మాటలు వాస్తవాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు పొలిటికల్ పంచ్ పేస్  బుక్ అడ్మిన్ ను విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయంట. ప్రముఖ పత్రిక సాక్షికి అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి పనని తేలింది. ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ సాక్షి నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైదంట. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పై సెక్షన్ 67 ఐటి యాక్ట్, IPC సెక్షన్ 299 క్రింద కేస్ నమోదయినట్టు సమాచారం. రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా… మీడియాకు అనుబంధంగా సోషల్‌ మీడియా టీమ్స్‌ పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరీ అలా గుర్తించిన వాటిలో పక్కగా ప్రభుత్వ సోషల్ మీడియా టీంలు పక్కగా ఉండుంటాయి మరీ వాటి సంగంతి ఎప్పుడు బయట పెడుతారు. ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న మీడియా హౌస్ ల నుండి ప్రవాహంల వచ్చి పడుతున్న సోషల్ మీడియా వార్తలను ఎవరు చూపిస్తారు. ఒకరు చేస్తే అవినీతి అదే ప్రభుత్వాలు చేస్తే నీతా..? ఈ ప్రశ్నకు ఏ పాలకులు సమాదానం ఇస్తారో చూడాలి. ఏది ఏమైనా అందరు దొంగలే అన్నది చివరి ప్రజావాక్కు. 

Related Posts
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త తెలియ‌జేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అంద‌రికి వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. అక్రిడేషన్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి కౌంటర్లు పడుతున్నై.!!
భారత్ లో స్వేఛ్చ లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా కు మరియు భారత్ లో మైనారిటీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి రియాక్షన్ కౌంటర్లు ఎదురవుతున్నై. భారత్ లో ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
Facebook Comments
Top
error: Content is protected !!