You are here
Home > తాజా వార్త‌లు > సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.

సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.

పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు దిగజారిపోయాయా..? కర్నూల్ రాజకీయం చూస్తుంటే పాలిటిక్స్ లో ఉండే కంపంతా బయటపడుతుంది. మొన్నటి దాకా ఆ శిల్పా బ్రదర్స్ అటు ఒకరు ఇటు ఒకరు ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరు ఒక్కటయ్యారు. జగన్ చెంతకు చేరారు. నిన్నటి దాకా గంగుల బ్రదర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఇద్దరు చెరోగూటిలో సెట్టవ్వబోతున్నారు. ఒకరేమో సైకిలెక్కుతున్నారు. ఇంకెకరు సేమ్ పార్టీ కంటిన్యూ. ఇవేమి ప్యామిలీ డ్రామాలో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇమేజ్ కోసం జగన్ , చంద్రబాబు కొట్టుకుంటుంటే పావులుగా వాడుకోవడానికి ఇలాంట్లో పది మంది ఉంటేనేగా గేమ్ రంజుగా సాగేది. అలాగని ఉత్తికే వెలుతున్నారా ..? వస్తున్నారా..? వారికుండేవి వారికుంటాయి. బేరసారాల గురించి ఆలోచించి భాదపడేకంటే ఉమ్మడి కుటుంబాలకు , అను బందాలకు నిలమైన రాయలసీమలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం జనాలకు ఏం నచ్చడం లేదు.

ఇంతకీ కొత్తగా ఏమైందనేగా మీ డౌట్ . గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరాడు. కాంగ్రెస్ లో చిరకాల అనుబందం ఉన్న ఆయన తరువాత తమ్ముడు గంగుల ప్రభాకర్ రెడ్డితో పాటు వైసీపీలోకి వచ్చాడు. అయితే ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం , ఆయన కొడుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ గా చేయడంతో అన్నకు అలక మొదలైంది. ఇదేదో రాజకీయ ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని భావించిన టీడీపీ గాలమేసింది. చేప దొరికింది. ఇప్పుడు వైసీసీ దీనిని ఏవిధంగా సర్దుబాటు చేసుకుంటుందన్నదే ఆసక్తిగా మారింది. కొంపతీసి తమ్ముడు కూడా శిల్పా చక్రపాణి రెడ్డిలాగే ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అన్నతో పాటు టీడీపీలోకి చేరతాడా అన్నంత అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్యామిలీ డ్రామాలు చూస్తుంటే ఏదైనా జరగొచ్చని పిస్తుంది.

నంద్యాల ,ఆళ్లగడ్డల్లో డిపరెంట్ రాజకీయం నడుస్తోం ది. భూమా, శిల్పా , గంగుల ఈ మూడు ప్యామిలీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది. ఈ రెండు నియో జకవర్గాలను కవల నియోజకవర్గాలు భావిస్తా ఉంటా రు. అందుకే రెండు చోట్ల తమదే ఆదిపత్యం ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో ఎన్నిసార్లు పార్టీ లు మారారో లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. దానికి తోడు అన్నాదమ్ములు మధ్యే వచ్చే వైరాలు ,ఇగో ఫీలింగ్స్ ఇక్కడి రాజకీయాన్ని మరింత రక్తి కటిస్తుంటా యి. ఇప్పుడు నంద్యాల ఎన్నికలతో ఇవన్నీ వెలుగు లోకి వస్తున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి పార్టీలోకి రాకుం డా ఉండి ఉంటే గంగుల ప్రతాప్ రెడ్డినే నంద్యాల బరి లో దించాలని జగన్ భావించాడంట. అయితే ఆర్ధికం గా ఇబ్బందుల్లో ఉండడంతో పాటు సరైన సమయానికి శిల్పా మోహన్ రెడ్డి పార్టీలోకి రావడంతో గంగుల ప్రతాప్ రెడ్డిని పక్కన పెట్టారు.

ఇక ఎలాగూ సీటు రాలేదు కాబట్టి ఆర్తిక సమస్యలు అయినా తీరుతాయన్నట్లు ప్రతాప్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారంటున్నారు. గోస్పాడు మండలంలో ప్రతాప్ రెడ్డి కాస్త బలముంది. కాబట్టి ఆవిధంగా ఉపయోగపడడం తో పాటు జగన్ మంచి వాడు కాకపోవడం వల్లే తాను ఈ పార్టీలోకి వచ్చానని ప్రతాప్ రెడ్డితో చెప్పించబోతు న్నారు . అయితే భూమా ప్యామిలీతో చిరకాల వైరం నడిపిన గంగుల ప్రతాప్ రెడ్డి రేపటి నుంచే భూమా కుటుంబానికి ఓటు వేయమని అడగాల్సి ఉంటుంది. దీంతో పోలింగ్ తేదీ నాటికి నంద్యాల రాజకీయం ఎటొచ్చి ఎటు పోతుందో ఎవ్వరూ ఊహించలేకపోతు న్నారు. చూద్దాం జరుగుతున్న రాయలసీమ “జగన్నా” టకంలో ఇంకా ఏమేమి చిత్రవిచిత్రాలు జరుగుతాయో. 

Related Posts
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్ వంజరి
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి. రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది. త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న జియో.
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్ర‌కారు ఫోన్ సోకుల‌కు హ‌ద్దులు లేకుండా పోతోంది. ముఖ‌పుస్తకంలో మూతి పెట్టిన యువ‌త అందులో నుంచి స‌సేమీరా బ‌య‌ట‌కి రాన‌ని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్య‌మే. ఇప్ప‌టికే దిమ్మ తిరిగే ఆఫ‌ర్ ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను చూసి సిగ్గుపడాలి.!!
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్-20 లో 18 ఏండ్ల యువ అథ్లెట్ మహిళల 400 మీటర్ల రేసులో 51.46 సెకన్లలో ముగించి విజేత గ నిలిచి దేశానికి స్వర్ణం సాధించింది. అంతే కాదు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించిన ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
Facebook Comments
Top
error: Content is protected !!