You are here
Home > తాజా వార్త‌లు > 125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.

125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.

ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది మర్కార్ వ్యాఖ్యానించింది.

భారత ప్రధాని ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ప్రచురించిన ది మార్కర్ తన హిబ్రూ ఎడిసన్‌లో మోడీపై ప్రశంసలు కురిపించింది. మోడీ-డొనాల్డ్ ట్రంప్‌ను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్ చాలా ఆశించిందని, ఆయన ఎక్కువగా స్పందించలేదని పేర్కొంది. 125కోట్ల మంది ప్రజల ఆదరణను పొందిన, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మోడీ చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నారని పేర్కొంది.

స్థానిక పత్రికలు న్యూస్ పోర్టల్స్ కూడా మూడు రోజుల మోడీ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. భారత్-ఇజ్రాయిల్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జులై 4 నుంచి ప్రారంభం కానున్న మోడీ 3రోజుల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జులై 5న టెల్ అవివ్‌లో భారత సంతతి ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు.

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా మోడీ పర్యటన పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం భారత ప్రధాని, తన స్నేహితుడు నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తాయని ఆయన తెలిపారు. 

Related Posts
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై. మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
READ MORE
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
రేపు జరగబోయే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త మంత్రులుగా 8 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పుత్రరత్నం లోకేశ్ బాబుకు ఎమ్మెల్యే కోటాలో ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
గతంలో పొద్దు పొద్దుగాల పేపర్ చూస్తేనే ఎర్రబెల్లి దయాకర్ రావు కు సంబంధించిన వార్త కనిపిస్తుండేడిది. అప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్ష హోదాలో రోజూ అధికార పార్టీ నాయకులపై వంటికాలిపై లేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
బ్రేకింగ్ న్యూస్ :- కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం భేటీ కావడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవలి నుండే చంద్రబాబు నాయుడు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపనలు చేయడం తెలిసిందే.. ఎన్టిఆర్ ను చంపింది కూడా చంద్రబాబు ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
Facebook Comments
Top
error: Content is protected !!