You are here
Home > తాజా వార్త‌లు > PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!

PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!

రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా CAA పై దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని ప్రశాంత్ కిషోర్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరియు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలుతున్నాడనే ఆరోపణలు కూడా తీవ్రం కావడం తో పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ప్రశాంత్ కిషోర్ పై పడ్డ దేశ వ్యతిరేకి ముద్ర నిజమేనా అనే చర్చ జరుగుతోంది.
వ్యూహకర్త గ పెరుగడించిన ప్రశాంత్ కిషోర్ కు అసలు సిసలు వ్యూహం అంటే ఎంటో ప్రశాంత్ కిషోర్ కి రుచి చూపించాడు నితీష్ కుమార్.
కాగా ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి, చాలా థాంక్స్ మీరు మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశాడు.

 
Related Posts
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
రోజులు మారినై.. దేశంలో రాజకీయాలు మారిన.. ఒకప్పుడు రాజకీయాల కోసం దేశ సమగ్రతను పణంగ పెట్టే నేతలుండేవారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారింది. ముందు దేశం తర్వాతే పార్టీ అయినా రాజకీయాలైనా. ఈ నేపథ్యం లో నే పుల్వామా దాడిలో ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం కేసిఆర్.!!
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
భారీ డిస్కౌంట్ రండి బాబు రండి ఆలసించిన ఆశాభంగమ.. కేవలం కొన్ని గంటలే రండి బాబు రండి. ఇలా నిన్న సోషల్ మీడియాలో ఊదరగొట్టిన పలు బైక్ కంపెనీలకు ఈ రోజు చుక్కలు చూపించా్ు కస్టమర్లు. తక్కువ రేట్ కే వస్తుందంటే ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు. కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?
ఎంసెట్ ర‌ద్దు.. పోలిస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు వెన‌క్కి.. నోటిపికేష‌న్ విడుద‌లై అంతలోనే తాత్కాలికంగా ర‌ద్దు అయిన గురుకుల ఉపాద్యాయుల నోటిపికేష‌న్.. తాజాగా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ర‌ద్దు. అస‌లు ఇన్ని త‌ప్పిదాలకు కార‌ణం ఎవ‌రు..?  తొలి ప్ర‌భుత్వం గా ఎన్నికై అనుభ‌వ‌రాహిత్యంతో ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ  చేసింది శపథం కాదంట‌..?
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు తిరిగి తిరిగి అమ్మ స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాయి. అమ్మ స‌మాది వ‌ద్ద ప‌న్నీరు సెల్వం మౌన దీక్ష‌తో ప్రారంభం అయినా రాజ‌కీయం శ‌శిక‌ళ పిడిగుద్దుల‌తో ( జ‌య‌ల‌లిత స‌మాధి పై చేసిన శ‌ప‌థంతో ) ఎండ్ అయింది. అయితే ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
Facebook Comments
Top
error: Content is protected !!