You are here
Home > తాజా వార్త‌లు > కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?

కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?

యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక నాటి నుండి కూడా దేశ వ్యాప్తంగా కేరళ వ్యాప్తంగా రోజూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి, కనీ వినీ ఎరుగని రీతిలో శాంతియుతంగ ప్రజాస్వామ్య పధ్దతిలో నిరసన తెలియజేస్తున్నారు హిందువులు.
ఈ క్రమంలో ప్రజల అభిప్రాయం మేరకు ఒక రాష్ట్ర ప్రభుత్వంగ బాధ్యతతో సుప్రీంకోర్టు లో రివ్యూ పిటీషన్ వేయాల్సింది పోయి, నిరసన వ్యక్తం చేస్తున్న హిందువులను అరెస్ట్ చేస్తూ వారిని నానా రకాలుగ హింసిస్తూ వారిపై కేసులు పెడుతూ.. ఆలయం లోకి మహిళలను పంపించడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు హిందూ ధర్మ నాయకులు.

అయితే.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగ కొనసాగుతున్న కేరళ సర్కార్ పై కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై యావత్ హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదూ ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఆగ్రహం యొక్క ఫలితం ఎలా ఉంటుందో కమ్యునిస్టులకు చూపించడం ఖాయం అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు.
అంతే కాదు హిందువులపై అయ్యప్ప స్వామి పై ఇంత దారుణంగ కక్షపూరితంగ వ్యవహరించడం కేరళ సర్కార్ కు తగదని అంటున్నారు.
కోర్టులు ఇప్పటి రాజ్యంగం అనుసరించి తీర్పులు ఇచ్చినప్పటికీ, సంస్కృతి సాంప్రదాయాలు నేటివి కావని, వేలు లక్షల సంవత్సరాలుగ ఉన్న పవిత్ర ఆచారాలను గౌరవించాలని, అసలు ఆచార సాంప్రదాయాలను కాదంటే అది భారతదేశమే కాదని మన దేశానికి ఆ ఆచార సాంప్రదాయాల వల్లనే గొప్ప ఆధ్యాత్మిక దేశంగ పేరుందని అంటున్నారు.
ఈ లెక్కన చూస్తే కేరళలో హిందువులంతా ఏకమవుతున్నారని తద్వారా కమ్యునిస్టులకు కేరళలో పుట్టగతులు లేకుండ పోయే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
APWJF రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర పోలీసు డిజిపి సాంబశివరావు గారు రెండు గంటల పాటు బేటీ అయ్యారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, మీడియా పట్ల పోలీసుల వైఖరిపై వంటి అంశాలపై ఈ భేటీ జరిగింది. ఈ బేటీలో డిజిపి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను స్పష్టం ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది తనకుతానే బాంబు ను పేల్చేసుకోవడంతో 18 మంది దాడి జరిగిన ప్రదేశంలో అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది వరకు తీవ్రంగ గాయపడ్డటు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న జుల్ ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
Facebook Comments
Top
error: Content is protected !!