You are here
Home > తాజా వార్త‌లు > పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?

పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?

మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది.
దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం మరోసారి భారతీయుల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఇప్పటికే పాకిస్తాన్ ప్రోధ్భలంతో పాకిస్తాన్ డైరెక్షన్ లో పుల్వామా దాడిలో మన దేశ సైనికులు 43 మంది అన్యాయంగ ప్రాణాలు కోల్పోవడంతో భారతీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
దీంతో యావత్ భారతం గర్వపడేలా మోడీ సర్కార్ పాక్ పై వైమానిక దాడితో ప్రతీకారం తీర్చుకుంది.
కాగా తాజాగా మన పైలెట్ పాక్ చెరలో చిక్కుకోవడంతో ప్రతీ ఒక్కరు అభినందన్ క్షేమంగ తిరిగి స్వదేశం రావాలని, మరలా ఆయన తన సేవలను భారత వైమానికదళంలో కొనసాగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.
అయితే ఒకవేల అభినందన్ విషయంలో పాకిస్తాన్ తన నీచబుద్ది ని చూపిస్తే మాత్రం భారత ప్రభుత్వం నుండి అసాధారణ ప్రతిఘటన ఉండడం ఖాయమనే చర్చ సాగుతుంది.
ఇప్పటికే భారత ప్రభుత్వం ఒప్పందానికి లోబడి గౌరవంగ భారత పైలెట్ ని అప్పజెప్పాలని పాకిస్తాన్ కి అల్టిమేట్ ఇచ్చింది.

 
Related Posts
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ సంచలన వార్తగా మారింది తెలుగు సినీ పరిశ్రమ "డ్రగ్స్" కేసు. ఇప్పటికే టాలివుడ్ ని ఒక ఊపు ఊపిన డ్రగ్స్ యవ్వారంలో తర్వాతి ఘట్టం అరెస్టులు న్యాయస్థానంలో నిందుతులను హాజరుపర్చడం. ఇందుకోసమే.. పూర్తి సమాచారం ...
READ MORE
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
దేశ వ్యాప్తంగా ప్రజలు నిజమైన పండగ చేసుకుంటున్నారు.. దీనికి కారణం మన దేశంలో ఆత్మహుతి దాడులతో అల్లకల్లోలం సృష్టించి దేశంలో అశాంతి రగిలించాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన సైనికులు వేటాడి వేటాడి విచక్షణారహితంగ చంపి పాతరేసారు.. ఉదయం పూంచ్ ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం కాదాయే..!!
పాకిస్తాన్ లో ఇప్పుడు ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, ఏ మీడియా లో చూసినా ఒకటే చర్చ పాకిస్తాన్ ప్రధాని షహీద్ అబ్బాసికి అమెరికా చేసిన ఘోర అవమానం గురించి. ఒక దేశ ప్రధానిని అమెరికా సెక్యూరిటీ వారు న్యూయార్క్ విమానాశ్రయంలో ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు పాల్పడిన దుండగులు. 
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్ కీసరి నియామకం
డ్రాగన్ కంట్రీ చైనా చేసే నీచ రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ దేశంతో అభివృద్ది విషయంలో పోటి పడుతున్న మన భారత దేశం విషయంలో చైనా చేసే దాడులు కుట్రల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అనైతిక ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
Facebook Comments
Top
error: Content is protected !!