You are here
Home > తాజా వార్త‌లు > పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ప్రజలను ఎవరిని అడిగినా తెలుసనే చెప్తారు. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినా ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న టాలివుడ్ సినీ అగ్ర హీరో. సినిమాలు చేస్తూనే రాజకీయాలంటూ హడావుడి చేస్తున్నాడు గత ఐదారేల్లుగ. తన అన్న చిరంజీవి పెట్టిన “ప్రజారాజ్యం”లో యువరాజ్యం విభాగానికి అధ్యక్షత వహించాడు. ఎన్నికల్లో ఓటమితో స్వయంగా పార్టీ అధినేత చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి, యూపీఏ2 సర్కార్ లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసాడు. కొంతకాలం బ్రేక్ తర్వాత మరోసారి “జనసేన” అంటూ హడావుడి చేస్తున్నాడు తమ్ముడు పవన్ కళ్యాణ్.

** పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అవుతున్నది ఏ విషయాల్లో.??

* అయితే తాజాగా పవన్ మాట్లాడుతూ.. తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కనుమరుగు కావడానికి కారణం అయినవాల్లను చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తా అన్నాడు.

ఇంతకాలం జనసేన జనాల కోసం పెట్టినట్టు అనుకున్నారు జనం కానీ తన అన్న కోసం పెట్టినట్టు ఒప్పుకున్నాడు పవన్.

నమ్ముకున్న కార్యకర్తలను వదిలేసి 18 మంది ఎంఎల్ఏ లు ఉన్నా కూడా కాంగ్రెస్ లో విలీనం చేసింది ఎవరు స్వయంగా చిరంజీవే కదా.!!
ఒకే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలనుకోవడం అత్యాశే కదా.. ప్రజలకు సేవ చేయాలనుకుంటే అధికారంలోనే ఉండాలా.. ఇదెక్కడి నీతి.?? కాంగ్రెస్ లోకి వెల్లి కేంద్ర మంత్రిగ ఉన్నా కనీసం తన ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయలేదు చిరంజీవి.. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి.!

* పవన్ కళ్యాణ్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది కులం మతం సమీకరణాల విషయంలో.!!

పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతిసారి కులాలు, మతాల గురించి ప్రస్తావన తెస్తాడు, కానీ క్లారిటీగ మాట్లాడలేకపోతాడు.
కులాలంటే తనకిష్టం లేదంటాడు, కానీ గతంలో ప్రజారాజ్యంలో మేమే కాపులకు ఎక్కువ టిక్కెట్లిచ్చాం అంటాడు. నాకు కులం లేదంటాడు.. కుల రాజకీయాలు చేసే వారంటే నచ్చదంటాడు కానీ.. తన సొంత అన్న చిరంజీవి కాపు కులం కోసం ఎందుకు కొట్లాడుతున్నాడో చెప్పడు. మరి విమర్శిస్తే మొదట తన అన్నని విమర్శించాలి కదా..!!

మతం అంటే.. కేవలం హిందూ మతమే అన్నటు మాట్లాడుతాడు, అది కూడా భాజపాను విమర్శించడానికి, కానీ భాజపా కు దేశవ్యాప్తంగ మైనారిటీల మద్దతుంది లేకుంటే సింగిల్ పార్టీ గ అధికారంలోకి ఎలా రాగలదు..??
అందుకు పవన్ వద్ద సమాధానం లేదనే చెప్పాలి.
మతం అంటే నచ్చదంటాడు, కానీ తన కూతురుకు క్రిస్టియన్ పేరు పెట్టిన అని గర్వంగ చెప్తాడు.
భాజపాకు హిందూ మతం రంగు పూసి విమర్శించే పవన్ కళ్యాణ్.. కేరళ లో జరుగుతున్న హత్యలపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

* ప్రజా సమస్యలను తీరుస్తా అంటాడు, కేవలం ట్విట్టర్ కే పరిమితం అవుతాడు. బ్రేక్ దొరికితే ఉద్యమం అంటాడు, అది మద్యలోనే వదిలేస్తాడు.

* ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైనటు మాట్లాడుతున్న పవన్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు సీరియస్ గ ఉన్నాడో తెలియజేయలేదు.

* వారసత్వ రాజకీయాలు తప్పంటాడు, కానీ ఒక్క చిరంజీవి పేరు చెప్పుకుని చిరంజీవి ఫ్యామిలీ మొత్తం టాలివుడ్ లో హీరోలుగ చెలామని అవుతున్న మాట వాస్తవం కాదా..? పవన్ వచ్చింది కూడా అన్న పేరు చెప్పుకుని కాదా..?? దీనికి సమాధానం ఉందా పవన్ కళ్యాణ్ వద్ద.
రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్, కొత్తగా చిరంజీవి అల్లుడు కూడా రాబోతుండంట హీరోగా.. మరి ఇదంతా ఎవరి వారసత్వమో సమాధానం ఉందా పవన్ కళ్యాణ్ వద్ద.!

పవన్ కళ్యాణ్ గనక ఇదే తరహా ప్రవర్తనతో 2019 ఎన్నికలకు వెల్తే మాత్రం.. తొందరగ రాజకీయాల నుండి కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగ సేవా భావం ఉండొచ్చేమో కానీ రాజకీయాల్లో నాయకత్వం, ధైర్యం, సహనం, అంతకు మించి నేర్పుతో కూడిన క్లారిటి చాలా అవసరం. మరి ముందు ముందైనా పవన్ విషయంలో క్లారిటీ ఎంత పరిణీతి చెందుతుందో చూడాలి.!! 

Related Posts
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన ప్రముఖులు.
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH). ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్ పటేల్.!!
గుజరాత్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటెేల్. ఒకవేల కాంగ్రెస్ కాకుండా మరోసారి భాజపా విజయం సాధిస్తే అది ఖచ్చితంగ ఈవిఎం మెషిన్ ట్యాంపరింగే ...
READ MORE
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అంటేనే ఎర్రసైన్యం ఎర్ర దళం లాంటి నక్సలిజం కమ్యూనిజం భావజాలం చిత్రాలు ప్రతి మదిలోనూ మెదులుతాయి. పూర్తిగ సెక్యులరిజం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు సహజంగానే కమ్యునిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటారు. అలా కాకుంటే కనీసం ...
READ MORE
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు వీటిని ఎందుకు వాడకూడదంటోంది..?
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
Facebook Comments
Top
error: Content is protected !!