You are here
Home > తాజా వార్త‌లు > పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??

పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??

పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా డైలాగులు కొడుతున్నాడు.
జనాలు వెర్రి వెంగలప్పలనుకుంటున్నాడేమో కానీ బోల్తా పడేది పవన్ కళ్యాణే అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాడ అంటే అవుననే వార్తలే వస్తున్నాయి.

మొన్నటి వరకు “అజ్ఞాతవాసి” సినిమా బిజీలో ఉండే.. ఇప్పుడు ఆ సినిమా విడుదల కావడం పోవడం కూడా జరిగిపోయింది. అజ్ఞాతవాసి కి ముందు చాలమంది అనుకున్నదేంటంటే తర్వాత సినిమాలు ఆపి నాయకుడిగా ఫిక్స్ అవుతాడని.. కానీ ఆయన మరలా సినిమాలు తీస్తాడనే వార్తలొస్తున్నై. ఇక ఇప్పుడైతే సినిమాల బిజీ లేదు కాబట్టి యాత్ర అంటుండు.. కానీ ఏదేదో డైలాగులు కొడుతున్నాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తా అంటున్నాడు.. ఈరోజేమో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసాడు.

అసలు విషయం ఏంటంటే.. కనిపించే మతాలన్నింటినీ పాటిస్తా అనడం అందరినీ దేవుల్లే అనడం.. మరోసారి పక్కా నాస్తికవాదిలా మాట్లాడం.. మరోవైపు కమ్యునిజం ప్రధర్శించడం.. ఇలాంటి చేష్టలన్నీ సినిమాలో చూడడానికి బాగుంటయోమో కానీ.. రాజకీయాల్లో పనికి రావని.. జనాలెవరూ చెవుల్లో పూలు పెట్టుకుని తిరగట్లేదనీ అసలు సమయంలో కర్రు కాల్చి వాత పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ లో పవన్ కు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ తెలంగాణ ను గట్టిగా వ్యతిరేకించిన వారిలో పవన్ ప్రముఖుడని అందరికీ తెలిసిందే.. తెలంగాణ జనాలు అసలే రాజకీయాల్లో ముందే అందరికంటే మూడాకులు ఎక్కువే చదివారు.

ఇక ఈ తెలంగాణం భజన మొత్తం 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే అనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నై.
కేసిఆర్ తో అంతర్గత ఒప్పందం అనేవారూ లేకపోలేదు మరి.!!

ఎందుకంటే సమాజంలో విద్యావంతులు పెరుగుతున్నారు ప్రతి ఒక్కరికీ విచక్షణా జ్ఞానం పెరుగుతున్నది.. కాబట్టి అన్నీ కలిపేసి వండి తినిపిస్తా అంటే ఎవరికీ నచ్చదు.. ఒక్క విధానం పై ఒక్క మాటపై నిలబడి అందుకోసం కష్టమైన నష్టమైన కట్టుబడి ఉన్నవారికే నేటి యువత విలువిస్తున్నారు. ఓట్లు కూడా వేస్తున్నారు.

అందులో ప్రముఖంగ చెప్పుకోవాల్సింది ప్రస్తుత మన దేశ ప్రధాని నరేంద్ర మోడి గురించి..!!
మోడీ ఏరోజూ దర్గా లకు చర్చిలకు వెల్లి ఓట్లకోసం ఫీట్లు చేయలే.. కానీ మైనారిటీలు అధికంగ ఉండే రాష్ట్రాల్లోనూ ప్రాంతాల్లోనూ మోడీ గెలిచాడు, గెలుస్తున్నాడు. కారణం.. ఒకటే జనాలకు కావాల్సింది మతాలు కులాలు కావు.. వ్యక్తిత్వం.. హామీ పై నీతి నిజాయతీ, నిబద్ధత, సంక్షేమం.. ఆత్మ గౌరవం అభివృద్ధి.
మోడీ ముందు నుండీ ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉంటాడు కొత్తగా ఓట్లకోసం చర్చిలకు, మసీదులకు తిరగాల్సిన అవసరం నాకు లేదంటాడు. కానీ తీసుకునే ప్రజా సంక్షేమం నిర్ణయాలన్నీ అందరికీ సమానంగ తీసుకుంటాడు. ఇతర మతాలకు కులాలకు గౌరవం ఇస్తాడు.

నేటి తరంలో జనాలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారని పవన్ కళ్యాణ్ లాంటి వారు తెలుసుకోవాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ లాంటి యంగ్ లీడర్లు రావాలని కోరుకుంటారు కాబట్టి. అలాంటిది పవన్ కళ్యాణ్ కూడా ఛాదస్తం నిర్ణయాలతో జనాలను ఏదో కులాలు, మతాల బేస్ పైన ఒక్కటి చేసేస్తా అనడం ఛాదస్తం మాత్రమే కాదు అతి పెద్ద మూర్ఖత్వం అని కూడా అనుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాబట్టి పవన్ కళ్యాణ్ ఇకపై అయినా.. ఆ బూజు పట్టిన మూసధోరని పద్దతిని వదిలి, నిలబడే నీల్లు తాగితే చాలు.. పరిగెడుతూ పాలు తాగితే అసలుకే మోసం జరగొచ్చు.. ఎందుకంటే గుడ్డిగా నేను సినిమా తీస్తే జనాలంతా ఎగబడి గుడ్డిగా చూడరని “అజ్ఞాతవాసి” తో మరోసారి రుజువైంది.. కానీ ఫ్యాన్స్ మాత్రం ఉంటారు.
రాజకీయాల్లో కూడా గుడ్డిగా చప్పట్లు కొట్టినంత ఈజీగా ఓట్లేయరు.. ఆఖరికి మరో ప్రజారాజ్యం లాగ, మరో చిరంజీవి లాగ మిగిలిపోతారనే వార్తలొస్తున్నై.

మరి చూద్దాం పవన్ నేటి తరం నాయకుడవుతాడా.. లేకుంటే మరో చిరంజీవి అవుతాడా అనేది భవిష్యత్తు లో తేలుతుంది. 

Related Posts
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
విశాఖలో హిజ్రాలు ముర్గీమాత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరాకు ముందు నెలలలో 31రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ పూజలను హిజ్రాలు నిర్వహిస్తుంటారు. అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలను పిలిచి పండగ చేయడంతోపాటు ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే.. అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ.. దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
జాతీయవాద సిద్దాంతంతో పనిచేస్తూ జర్నలిస్టులకు కొండంత అండగా ఉంటూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) సంస్థ కు రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు ప్రముఖ విద్యావేత్త, జర్నలిజం పవర్ ఛానెల్ చైర్మన్ డా.గిరిధరాచార్యులు. ఈ సంధర్భంగ భాగ్యనగర్(హైద్రబాద్) ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
Facebook Comments
Top
error: Content is protected !!