You are here
Home > తాజా వార్త‌లు > కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?

కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?

రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం 490 అడుగుల బోరుబావి లోతు ఉంటే.. అత్యాధునిక మ్యాక్స్ కెమెరాలు పంపించిన NDRF, ONGC సిబ్బందికి షాకింగ్ సమాచారం తెలిసింది.

210 అడుగుల వరకు కెమెరాలను పంపిస్తే.. 180 అడుగుల్లోనే నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే పాప నీళ్లలోకి జారిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోరుబావిలో 210 అడుగుల వరకు ఆచూకీ దొరక్కపోగా.. 180 అడుగుల్లోనే నీళ్లు ఉండటంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

సహాయ చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని అధికారులు సహాయక  యంత్రాంగం చెపుతోంది. నీళ్లను బయటకు తోడేస్తూ పాప ఆచూకి కనుగొంటోంది. బోరులోని నీటిని బయటకు తీసేందుకు పెద్దపెద్ద మోటార్లను ఉపయోగిస్తున్నారు.  నీటిని బయటకు పంపింగ్ చేస్తూనే.. చిన్నారి జాడను గుర్తించేందుకు మ్యాక్స్ కెమెరాల సాయంతో NDRF, ONGC సిబ్బది ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 55 అడుగులు తవ్వారు. పాప బోరు బావిలో పడి 50 గంటలు గడిచిపోయాయి.. 180 అడుగులో నీళ్లు ఉండటం పాప 200 అడుగు లోతులోకి పడిపోవడం తో బురదలో పాప కూరుకుని పోయింటుందని సహయక సిబ్బంది భావిస్తున్నారు.

అటు అధికారులు,  స్థానికులు,  మీడియాలో ఒకటే ఉత్కంఠం పాప పరిస్థితి ఏంటి..? ఒక వేళ జరగరానిది జరిగితే..? ఇప్పుడు ఆ ప్రశ్నే మనసుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలి. పాపం మాత్రం క్షేమంగా రావాలనే కోరుకుందాం. ఏది ఏమైనా ఆ పాప తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెబుదాం. గుండెలవిసేలా రోదిస్తున్న ఆ కన్నవారికి కడుపుకోత మాత్రం మిగలొద్దు. 

Related Posts
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై. నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
తెలంగాణ ఉద్యమకారుడు ఏబీవీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్ కు వాణిజ్య విభాగంలో పరిశోధనలకు గాను ఉస్మానియా యూనివర్శిటీ అధికారికంగ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తెలంగాణ సాధన ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!