You are here
Home > తాజా వార్త‌లు > యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?

యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?

విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ప్ర‌స్తావించింది. విధి వైప‌రిత్య‌మే మ‌రొక‌టో కాని ఆ కాల‌కూట విషానికి నిండు భ‌విష్య‌త్ అర్థాంత‌రంగా ఊపిరివ‌దింలింది. మొగల్తూరులో ఆనంద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. విష వాయువు వ్యాపించి ఒక్క సారిగా అక్క‌డున్న యువ‌కుల ప్రాణాల‌ను క్ష‌ణాల్లో బ‌లి తీసుకుంది. ఆ గాలి పీల్చడంతో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీను, జక్కంశెట్టి ప్రవీణ్‌లను మృతి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు మృతదేహాలను ఇప్పటివరకూ వెలికితీశారు. మరో మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలిలో అమ్మోనియం గ్యాస్‌ వాసన ఇంకా తీవ్ర ప్రభావం చూపుతోంది. మ‌ల్లుల‌. సురేష్ ఇదే కాల‌కూట విషాన్ని ప‌ల్లెల్లోకి రాకుండా అడ్డుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తే కుట్ర‌లు ప‌న్ని ఇలాంటివి వ‌చ్చేలా చేసింది ప్ర‌భుత్వం. ఇప్పుడు ఏకంగా 5 గురు నిండు యువ ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.

తుందుర్రులో వస్తున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్‌‌ను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా.. ? మొగల్తూరులోని ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా విషవాయువు లీకై ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన తాజా ఘటన తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కూ సంబంధం ఉంది. ఇదే ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీనే మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా మొగల్తూరు ప్రాంతంలో అమ్మోనియం గ్యాస్ లీకవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్త చేసినా ఆనంద యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితంగా ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయులు విపరీతగా లీకై ఐదుగురు నిరుపేద కార్మికుల్ని దిగమింగింది. మృతులు ఈగ ఏడుకొండలు,  బొడ్డు రాంబాబు, నల్లం ఏడుకొండలు, తోట శ్రీను, జక్కంశెట్టి ప్రవీణ్‌. చనిపోయిన వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే. అంతా నిరుపేదలే. ఐదుగురు కార్మికులు చనిపోయారని తెలియగానే పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మెగా ఆక్వాఫుడ్ పార్క్ వస్తున్న తుందుర్రు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

మెగా ఆక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న Mallula Suresh సహా వందలాది మంది రైతులు, మహిళలు, మత్స్యకారుల్ని ప్రభుత్వం అరెస్టు చేసింది. మల్లుల సురేష్‌ నేరుగా పవన్ కల్యాణ్‌ని కలిసి మెగా ఆక్వాఫుడ్ ఎంతటి ప్రమాదకరమో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం చేశాక.. సురేష్ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రధాన శత్రువైపోయాడు. సురేష్‌ని ఆర్నెళ్లుగా వేటాడి, వేధించారు. సురేష్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సహా పలు అక్రమ కేసులు బణాయించి అరెస్ట్ చేశారు. ఇప్పటికీ రోజుకో కొత్త కేసుతో సురేష్‌నీ, అతనికి మద్దతుగా ఉన్న వారినీ వేటాడుతూనే ఉన్నారు. అక్కడున్న మీడియా ద్వారా ఈ విషయాలేవీ బయటికి వచ్చే పరిస్థితే లేదు. ఇంతకాలం ప్రధాన మీడియా ద్వారా మెగా ఆక్వాఫుడ్ పార్క్ చుట్టూ జరిగే ప్రజా నిరసనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చిన మల్లుల సురేష్ ఇప్పుడు నరసాపురం సబ్-జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొగల్తూరులో నిర్వహిస్తున్నఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇంతటి ఘోరం జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా విచ్చల విడిగా విషవాయుల్ని ఉపయోగించడం, ఆ వ్యర్థాలను జీవనదిలోకి వదిలి వేయడం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఈ ఘటనతో ప్రకృతికీ, గోదావరి నదికీ, ఆ ప్రాంత పొలాలకు మాత్రమే కాదు.. ఫుడ్ ప్రాసెసింగ్‌లో వాడే అమ్మోనియం వాయువు మనుషుల ప్రాణాలకు ఎంతటి ప్రమాదకరమో మరోసారి బయటపడింది.

చూడాలి.. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కి వ్యతిరేకంగా తన స్వరం వినిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంత మండలమైన మొగల్తూరులో జరిగిన ఈ ఘోరంపై ఎలా స్పందిస్తారో చూడాలి. మెగా ఆక్వాకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారో చూడాలి.

తుల‌సి.చందు
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్.

https://www.facebook.com/thulasi.chandu

Related Posts
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు ...
READ MORE
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని పాలకులు.!!
తెలంగాణ రాష్ట్రానికి మకుటం.. ప్రత్యేక రాష్ట్రం రాకముందు యాదగిరి గుట్ట గ విలసిల్లిన క్షేత్రం.. ప్రస్తుతం యాదాద్రిగ పిలవబడుతున్న పుణ్యక్షేత్రం.. శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ దివ్య క్షేత్రం. యాదాద్రి దేవుడిని దర్శించని తెలంగాణ జనాలు ఉండరు. స్వామి దర్శనార్థం వేల కల్లతో ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?
ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ...
READ MORE
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.
వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అందరికీ తెలిసిందే.. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే జనాల మైండ్ సెట్ ను కూడా మార్చగలరేమో అని సందేహం కలుగకమానదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనుబంధం చూస్తుంటే..!! రాష్ట్రాన్ని విభజించి సమైక్యాంద్ర ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
“బీరు” బాబులకు చేదు వార్త.!!
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!