You are here
Home > తాజా వార్త‌లు > అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!

అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!

సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం అనుకోవచ్చు.
కానీ.. ప్యారిస్ లో స్టీఫెన్, మైక్ అనే ఇద్దరు వ్యాపారులచే నడుస్తున్న “ఓ నేచురల్” అనే ఒక రెస్టారెంట్లో మాత్రం తినాలంటే ఒంటి పైన బట్టలన్నీ నూలుపోగు కూడా లేకుండా మొత్తం విప్పేసి న్యూడ్ గ తినాలి. ఇంకా ఓపెన్ గ చెప్పాలంటే.. భోజనం చేయాలంటే లో దుస్తులు కూడా ధరించడానికి వీల్లేదన్నమాట.. అదీ ఇక్కడి రూల్. మొదట మేయిన్ హాల్ లోకి తీసుకెల్లి అన్ని విషయాలను వివరిస్తారు. తర్వాత క్లాక్ రూంలోకి పంపిస్తారు, అక్కడ మొత్తం విప్పేసి లోపలికి రావాలి. కాకపోతే ఏ సంధర్భంలోనూ ఏమాత్రం అశ్లీల కార్యకలాపాలకు పాల్పడడానికి వీల్లేదు.
మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ రెస్టారెంట్లో తినడానికి కొద్ది రోజుల ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది.

మనిషి అభివృద్ధి చెందుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు అంటే.. ఆఖరికి ఆదిమానవుడిలా తయారవుతున్నాడనే అనుమాలొస్తున్నై కదా.. అందుకే అంటారు ఎవడి పిచ్చి వాడికానందం మరి. 

Related Posts
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు పొలిటికల్ గ గ్యాప్ రావడం సహజం. అనుకోకుండా తలెత్తే వివాదాల వల్లనో ప్రతిపక్షాలు చేసే ఉద్యమాల వల్లనో ప్రజలకు పాలకులకు గ్యాప్ వస్తుంది. ఎన్నికల వరకూ ఆ గ్యాప్ అలాగే కొనసాగితే రాజకీయంగ దారుణంగ నష్టపోవాల్సి వస్తుంది. ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్” సాంగ్స్.!!
తెలుగు సినిమాలలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగు వారికి నిదర్శనం సుపరిచితమైన జానపద "ఫోక్" సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఈ "ఫోక్" సాంగ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు దర్శక నిర్మాతలు సినీ కథానాయకులు. ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భాజపా నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి క్షమాపనలు చెప్పి తనపై వేసిన పరువు నష్టం దావా ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విషయంలోకెల్తే.. గతంలో అరవింద్ కేజ్రీవాల్ భాజపా పై భాజపా నాయకులపై తీవ్రమైన ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్”
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
Facebook Comments
Top
error: Content is protected !!