You are here
Home > క్రీడలు > పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??

పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??

మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.
ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం పై భారత టీం అధ్భుతంగ రాణించి స్టన్నింగ్ విక్టరీ సాధించిన నేపథ్యం లో పాకిస్తాన్ లోని క్రికెట్ అభిమానులు యువత తీవ్ర నిరాశకు గురవుతోంది.. ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో భారత్ పై గెలవలేదు పాకిస్తాన్. భారత్ పై గెలవాలనేది పాకిస్తాన్ చిరకాల కోరిక.

కాగా ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ గెలుస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు పాకిస్తానీయులు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలంటూ ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం పాకిస్తాన్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ కు హితబోధ చేసినా సర్ఫరాజ్ మాత్రం బౌలింగ్ తీసుకోవడం, పెవిలియన్ లో కూర్చుని నిద్రపోతూ ఆవలింతలు తీయడం ఆ దేశ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించాయి.
అయితే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత టీం అత్యంత పటిష్టంగ ఉందని, మాకు కాశ్మీర్ వద్దు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా బోర్డు చీఫ్
మదర్సాలలో చదువుతున్న విద్యార్ధులు కేవలం మత పరమైన విద్యకే పరిమితమవుతున్నారనీ.. మదర్సాలలో డాక్టర్లూ, ఇంజనీర్లు తయారవడం లేదనీ కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలు పడుతున్నయనీ.. షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వీ ప్రధాని నరేంద్ర మోడి కి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
200 నోటుకు వేలాయే..!!!
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
Facebook Comments
Top
error: Content is protected !!