You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!

పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!

భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది.
దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 శాతం పన్నును పెంచేయడంతో పాకిస్తాన్ వ్యాపారులకు చుక్కలు కనిపిస్తున్నై.
అంతే కాదు బార్డర్ వద్దే పాక్ కు సంబంధించిన వస్తువుల లారీలను ఆపేస్తోంది భారత్.
పాకిస్తాన్ ప్రజలు అయితే.. అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో టమాట ధర 200 రూపాయలు పలుకుతోంది.
ఎందుకంటే పాక్ కు భారత్ నుండే టమాటాలు సరఫరా అయ్యేవి ఇప్పుడు భారత్ టమాట ను సరఫరాను ఆపేయడంతో కిలో ధర 200 అవ్వడంతో జనాలంతా లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు.
పాక్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది.. తాజాగా టమాట లు దొరకక ఓ పాకిస్తాన్ రిపోర్టర్ భారత్ ను టమాటాలు సరఫరా చేయాలని లేదంటే మేము బాంబులు వేస్తామంటూ మేకపోతు గాంభీర్యంతో బెదిరించడం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.

దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. టమాటాలు ఇవ్వకపోతేనే సచ్చిపోతున్నారు.. రేపటి రోజు సింధూ జలాలను ఆపేస్తే మీ బతుకు బస్టాపే అంటూ ఘాటుగ స్పందిస్తున్నారు.

 
Related Posts
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న NYCS
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) ఆద్వర్యంలో బయో ఇంధనం(Bio-fuel) పై దేశవ్యాప్తంగ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగ ఈ నెల 10న జాతీయ "బయో ఇంధనం" దినం ని పురస్కరించుకుని హైద్రాబాద్ రామాంతాపూర్ అరోరా కాలేజ్ లో 500 ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
ఓడిపోయిన కోమటోల్లు.!!
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
Facebook Comments
Top
error: Content is protected !!