You are here
Home > తాజా వార్త‌లు > అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??

అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “పద్మావతి”.షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ పై. ఎందుకంటే ఇది ఓ గొప్ప భారత వీరనారీ “రాణీ పద్మినీ” యొక్క జీవిత చరిత్ర.


యథార్థాన్ని యథార్థంగ తీస్తే.. ఎవరికీ నష్టం లేదు, కానీ వక్రీకరిస్తమంటే ఎలా ఒప్పుకుంటాం అంటున్నారు అధిక శాతం ప్రజలు. అందుకే వివిధ రాష్ట్రాల్లోనూ సినిమా పై విడుదలకు ముందే నిషేధం విధించారు. తెలంగాణ లోనూ నిషేధం విధించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు భాజపా ఎంఎల్ఏ రాజాసింగ్.
ఈ విషయమై భాజపా నేతలే కాదు ప్రతిపక్షాలు సైతం చరిత్రను వక్రీకరించడం తగదనే అనాల్సిన పరిస్థితి.

వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది సినిమా టైటిల్ రోల్ లో దీపికా పదుకొనె నటించగా.. చిత్తోడ్ ఘడ్ రాజు రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ లు నటించారు.

* అసలు వివాదానికి గల కారణాలు చూద్దాం..

చాలావరకు భారతీయులపై విదేశీయులు యుద్దంలో గెలిచిన సంధర్భాలు చూస్తే.. ముఖ్యంగ రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు ఒకటి మనోల్లు రాజనీతి ధర్మనీతికి కట్టుబడడం, రెండోది ఐక్యత లోపించడం.

నేటి శ్రీలంక దేశం నాటి సింహళ రాజ్య రాజపుత్రిక అత్యంత అందెగత్తె అయిన యుద్ద వీరనారి రాణి పద్మిని. రాణా రతన్ సింగ్ అనే రాజు ఆమెతో యుద్దంలో సమవుజ్జీగ నిలవడంతో రాణా రతన్ సింగ్ ని వివాహమాడింది రాణి పద్మిని. 7వ శతాబ్దంలో శత్రు దుర్భేద్యంగ నిర్మించిన మేవార్ రాజ్యం కోట పాలకుడు రాణా రతన్ సింగ్.
మేవార్ రాజ్య కోట మొత్తం 700 ఎకరాల్లో నిర్మించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పటిష్టమైనదో.. శత్రువులు కోటను చూసే సగం చచ్చిపోయేవారు.

కాగా ఈ క్రమంలో రాణి పద్మిని అందం గురించి ఎందరో చెప్పగా విన్న విదేశీ దురాక్రమణదారుడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ తన లక్షలాది సైన్యంతో మేవార్ రాజ్యం చిత్తోఢ్ కోటపై యుద్దానికి వెలతాడు. చిత్తోఢ్ కోట సమీపంలో సైన్యంతో కవాతులు చేస్తాడు. ఇటు కోట లోపల ఉన్న రాణా రతన్ సింగ్ కూడా ఖిల్జీ ని ఎదుర్కోవడం కోసం పథక రచనలు చేస్తుంటాడు, మరోవైపు చిత్తోఢ్ కోట పటిష్టత చూసిన ఖిల్జీ యుద్ధం లో గెలవడం కష్జంగ భావించి పన్నగం తో యుద్దానికి బదులు నన్ను చిత్తోఢ్ ఘడ్ కోటలోకి అనుమతించి రాణి పద్మిని ని చూపిస్తే తిరిగి వెల్లిపోతానని ఒక వర్తమానం పంపింస్తాడు. ఆలోచించిన పద్మిని తన ప్రతి బింబాన్ని ఒక అద్దంలో చూసే విధంగ షరతు విధించి అంగీకరిస్తుంది, సరేనన్న ఖిల్జీ రాణి పద్మిని ప్రతిబింబాన్ని చూసి నిశ్చేష్టుడైతాడు, ఎలాగైనా రాణి పద్మిని ని తన భార్యగ చేసుకోవాలనే దురాలోచనను పెంచుకుంటాడు. రాణి పద్మిని ప్రతిబింబాన్ని చూసిన తర్వాత ఖిల్జీ తన శిబిరాణికి వెలుతుండగా.. మర్యాద పూర్వకంగ రాణా రతన్ సింగ్ గేటు వరకు సాగనంపడానికి వెల్లగా, అక్కడ తన సైన్యం సహాయంతో రాణా రతన్ సింగ్ ని ఖైదీగ బందిస్తాడు ఖిల్జీ.. తర్వాత రాజు ను వదలాలంటే అందుకు బదులుగ రాణి పద్మిని ని రావాలని షరతు పెడతాడు.

దాంతో రాణి పద్మిని ఖిల్జీ కుట్రలను ఎదుర్కోవడానికి సిద్దపడుతుంది. నేను పల్లకిలో వస్తానంటూ ఖిల్జీ కి తిరిగి వర్తమానం పంపిన రాణి పద్మిని.. గోరా, బాదల్ అను ఇద్దరు ప్రముఖ సైన్యాధికారులు మరికొంత మందిని మారువేశంలో పంపుతుంది. ఇందులో గోరా, బాదల్ లు యుద్దరంగంలో పరాక్రమవంతులు, వీరు వెల్లి ఖిల్జీతో రాజు రాణా రతన్ సింగ్ ని కాపాడడానికి ఖిల్జీతో తీవ్రంగ యుద్ధం చేస్తారు, ఒక దశలో ఖిల్జీ ఓడిపోతూ.. ఆడవారిని అడ్డం పెట్టుకుని తప్పించుకుని, గోరా, బాదల్ లను దొంగ దెబ్బ తీస్తాడు. రాణా రతన్ సింగ్ కూడా యుద్ధంలో వీరమరణం పొందుతారు.

కానీ రాజపుత్రికలు ఆత్మగౌరవాన్ని ప్రతీకలు, కాబట్టి రాణి పద్మిని ఆదేశాల ప్రకారం దాదాపు 30 వేల మంది రాజ్ పుత్ మహిళలు, రాణి పద్మిని తో సహా సతీసహగమనం గావిస్తారు. ఖిల్జీ చిత్తోఢ్ ఘడ్ కోటలోకి వచ్చేసరికే “రాణి పద్మిని” బూడిదైపోతుంది. అలా నాడు రాజ్ పుత్రికలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారు. ఇది వాస్తవ చరిత్ర, కానీ డైరెక్టర్ భన్సాలీ తీస్తున్న చిత్రంలో రాణి పద్మిని విదేశీదురాక్రమణదారుడు ఖిల్జీని ప్రేమించినట్టు, ఖిల్జీని రాణి పద్మిని సానుకూల దృక్పదంతో చూసినట్టు వక్రీకరించినట్టు ఆరోపనలొస్తున్నై “పద్మావతి” చిత్రం పై.

ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు నాయకులు దీపిక పదుకునే తలకు, డైరెక్టర్ భన్సాలీ తలకు పదికోట్లంటూ వివాదస్పద హెచ్చరికలు చేసారు.
అసలీ వివాదాలెందుకూ.. కొందరు చరిత్రకాలకు అభ్యంతరం చెప్తున్న వారిలో కొందరిని సెలెక్ట్ చేసి చిత్రాన్ని చూపిస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు పలువురు సామాజికవేత్తలు.. చాలామంది అభిప్రాయం కూడా ఇదే.. మరి చిత్రంలో ఎవరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదనీ.. చరిత్ర ఉన్నదున్నటే తీసామని చెప్తున్నాడు డైరెక్టర్ భన్సాలీ.
అలాగైతే కొంతమందికి చిత్రం చూపించి అనుమానాలు నివృత్తి చేసి సినిమాని విడుదల చేసుకోవడంలో భన్సాలికి ఉన్న సమస్యేంటో మరి.!! ఇదే ఇక్కడ అనుమానాలను మరింత రెట్టింపు చేస్తున్నది. ఆందోళనలకు కారణమవుతున్నది. 

Related Posts
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని దూరంగ పెట్టండి.!
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
READ MORE
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు షాక్.!!
ప్రస్తుతం ఉన్న సచివాలయం కూల్చి ఎర్రమంజిల్ భవన్ ను కూల్చి ఆ స్థలంలో నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికి భూమి పూజ చేసిన కేసిఆర్ సర్కార్ కు ఆదిలోనే ఆటంకం తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
Facebook Comments
Top
error: Content is protected !!