You are here
Home > తాజా వార్త‌లు > OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్

OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్

ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి 11:30 కు పడుకునే సమయంలో 20 మంది ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు తన రూం లోకి చొరబడి మారణాయుధాలతో దాడి కి పాల్పడడంతో వారి నుంచి తప్పించుకుని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు బాధితుడు సురేష్ యాదవ్.
అంతే కాదు బాల్క సుమన్ అనుచరులు దాడికి పాల్పడుతూ.. మా ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్ననే కాదు TRS పార్టీ ని విమర్శించినా కూడా నిన్నే కాదు ఎవరినైనా చంపేస్తాం అని బెదిరించినట్లు పేర్కొన్నారు. తర్వాత తన రూం అంతా ద్వంసం చేసి తాగేసిన బీర్ సీసాలను విసిరారనీ,
కాబట్టి ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని తక్షణమే నిందితుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సురేష్ యాదవ్.

ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల దాడిలో గాయపడ్డ విద్యార్థి నేత సురేష్ యాదవ్

 

అయితే విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై జరిగిన దాడిని BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఖండించారు. ఘటన ను తీవ్రంగా వ్యతిరేకించిన భాను ప్రకాష్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు చేరుకుని ఆందోళన చేస్తున్న OU విద్యార్థులకు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఆందోళన లో పలు విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. తెరాస సర్కార్ అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినందుకే సురేష్ యాదవ్ పై తప్ప తాగి ఇలా అమానుష దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన భాను ప్రకాష్.. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అంతే కాదు బాల్క సుమన్ కు దమ్ముంటే క్యాంపస్ లోకి అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. భాను ప్రకాష్ క్యాంపస్ కు వచ్చిన విషయం తెలుసుకున్న విద్యార్థులు కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపస్ కు చేరుకుని భాను ప్రకాష్ వెంట నడిచారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న
BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్

ఇక ఇలాంటి అప్రజాస్వామ్య దాడులతో కేసిఆర్ సర్కార్ ఇంకెంతో కాలం పాలన చేయలేదని, ప్రజల మద్దతు కోల్పోవడంతో ఆ ఫ్రస్టేషన్ లోనే అధికార పార్టీ నాయకులు ఇలా విద్యార్థుల పై నిరుద్యోగుల పై అమాయక ప్రజల పై దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు పలువురు సామాజికవేత్తలు మేధావులు. తెరాస పార్టీ అధికారం లోకి వచ్చాక ఉద్యమకారుల పై నిరుద్యోగుల పై విద్యార్థుల పై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
 
Related Posts
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
తమిళనాడు రాష్ట్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజలంతా అమ్మ గా పిలుచుకునే జయలలిత కన్నుమూసిన తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కె నగర్ లో ఉప ఎన్నికలు జరగగా.. అన్నా డీఎంకే, డీఎంకే తో పాటు అమ్మ పోయాక వివాదంగ మారిన ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరీ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయంలోకెల్తే.. వైఎస్ఆర్సీపీ మంగలగిరి ఎంఎల్ఏ ఆల్ల రామకృష్ణా రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పై పరువునష్టం దావా వేయడంతో.. ఈరోజు విచారణ చేపట్టింది ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్ళు సీనియర్ రచయిత కంచె ఐలయ్యగారు  ఏ ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాశారో తెలియదు కానీ, అన్ని కులాల్లో ఉన్న ఐఖ్యత ఈ కోమటి కులంలో ఇప్పటివరకు కాస్త అటూ ఇటూగా ఉండేది ...కానీ ఇప్పుడు కంచె ఐలయ్య పుణ్యమా ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.!!
ప్రముఖ తమిళ సినీ నటుడు విలక్షణమైన నటుడుగ పేరున్న కమల్ హాసన్ కొంత కాలం నుండి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెప్తూ వస్తున్నాడు. అందుకోసం ప్రతి రోజూ ఏదో ఓ సంచలనంగ ఉండాలని భావించి ప్రధాని నరేంద్ర మోడి ని టార్గెట్ చేస్తూ ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
READ MORE
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాన్.!!
ఓ వైపు అత్యాచారం జరగలేదు ఎటువంటి వీర్యం ఆనవాళ్లు లభించలేదని పోస్ట్ మార్టం నివేదిక లో తేలిందని పోలీసులు చెప్తుంటే.. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బాధిత యువతి చనిపోయే ముందు మాట్లాడిన వీడియో లో ...
READ MORE
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన న్యాయ వ్యవస్థ.!!
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై కోర్టు సీరియస్.!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
వేదం అణువణువున నాదం.. 
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
Facebook Comments
Top
error: Content is protected !!