You are here
Home > తాజా వార్త‌లు > తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.

తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.

నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో దూరం చేసే చేతలే ఈ “సేవ దేవతలవి”.

వైద్యో నారాయణో హరిః అంటారు… కానీ అంతమించిన దేవతా మూర్తులు నర్సులే.. రోగి చేరిక నుండి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు సర్వ సపర్యలు చేసేది నర్సులే. వైద్యాలయాల్లో ప్రతి పనీ నర్సులే చక్కబెడ్డాలి. నాడి పట్టుకుని చూసి మందు రాసిచ్చి వెళ్లపోవడం వరకే వైద్యుల పని. అక్కడి నుంచి రోగి ప్రతి అవసరం నర్సుల సేవలపైనే ఆధారపడి ఉంటుంది. వార్డులకు వచ్చినప్పుడు వైద్యులు రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. వారికి ఆ పూట లేక ఆ రోజంతా ఇవ్వాల్సిన మందులు, ఇంజెక్షన్ల వివరాలను కేస్‌ షీట్‌ మీద రాస్తారు.

ఇక రోజంతా ఆ షీట్‌ను అనుసరించి నర్సులు నడుచుకోవాలి. ఒకరికి మందులు తెప్పిస్తే, మరొకరికి టెంపరేచర్‌ చూడటం, ఇంకొకరికి మందులు మింగిస్తే, మరి ఇంకొకరికి ఇంజక్షన్లు ఇవ్వడం, ఇంకొకరికి వాంతులవుతే అమ్మల్లా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం.. ఆడమగ తేడా లేదుక్కడ వాళ్లు చేస్తున్నది సేవ అని మాత్రమే చూడటం. సెలెన్స్, ఆక్సిజన్‌ పరిశీలించడం సమయానికి అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా రోగి కి అందించడం ఇదే నర్సుల ప్రధాన కర్తవ్యం.

ఇలా వార్డులోని ప్రతి రోగి వెంట నర్సు నీడలా కదలాడుతుండాలి. ఇదంతా జరగాలంటే నర్సులు కేవలం వీలు చూసుకోవడం కాదు.. పెద్ద మనసు చేసుకోవాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది మరీ రోజు రోజుకు పెరిగిపోతున్న రోగాలతో అంతకంతకు పెరిగిపోతున్న రోగుల సంఖ్యతో సేవ చేసే చేతులు ప్రభుత్వ వైద్యశాలల్లో అంతే సమానంగా ఎక్కడ కనిపిస్తున్నాయి. పేదోడి పెద్దాస్పత్రిగా పిలుచుకునే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని వార్డుల్లో నర్సుల పనులు రోగి కుటుంబసభ్యులే ఎందుకు చేసుకుంటున్నారు. అత్యవసర సేవల్లో ప్రధమ చికిత్స అందక మృత్యువాత పడుతున్న రోగులకు కారణం నర్సుల లోటు కాదా..? సొంతం రాష్ట్రం సిద్దించినా ఇంకా ఇప్పటికి నర్సుల కొలువులను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేక పోతుంది. సేవ చేసేందుకు ఎందరో యువతి, యువకులు నర్సింగ్ పూర్తి చేసి కొలువుల నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఛోద్యం చూస్తుందంటే సమాదానాలు చెప్పే నాధుడు మాత్రం కరవు.

వైద్య నిబంధనల ప్రకారం 5 : 1 నిష్పత్రి ప్రకారం నర్సులు ఉండాలి. అంటే ఐదుగురు రోగులకు ఒక నర్సు అందుబాటులో ఉండాలి. ఉస్మానియా, గాంధీల్లోనే కాదు.. చాలా పెద్దాసుపత్రుల్లో ఈ నిష్పత్తి 80: 1గా ఉంది. ఈ నిష్పత్తి చాలాదు నర్సుల సేవ లేమ ఎంత మంది రోగులు మంచన పడుతున్నారో.. ఎంత వైద్యసదుపాయలు సరిగాందక నరక యాతన పడుతున్నారు చెప్పేందుకు. పెద్దాస్పత్రులైన ఉస్మానియా, గాంధీల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో రోగి బంధువులు, కుటుంబసభ్యులే నర్సుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. ఒకనొక సంధర్భంలో అక్కడి సెక్యూరిటి గార్డులు, వార్డ్ భాయ్ లు ఇదే అదనుగా సేవ పేరుతో డబ్బులు దండుకుంటున్న పరిస్థితి. అమ్మ లేకుంటే బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో నర్సు లేకుంటే రోగి రోగం ఎదుగుదల అంతే.

పెద్దాస్పత్రులున్నా.. నర్సుల సేవలు సున్నా.

పేరుకే పెద్దాస్పత్రులు అక్కడికి వెళ్లేకంటే నరకానికి వెళ్లడం నయం అనే నానుడి. ఎందుకో ఈ లెక్కలు చూస్తే ఇట్టే తెలుస్తుంది. పెద్ద డాక్టర్ రావడం చూడటం వెళ్లిపోవడం ఆ తరువాత అన్ని తామై చూసుకోవాల్సిన నర్సులు అసలే లేక రోగి, రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సాధారణంగా ఒక వార్డులో 60 నుంచి 70 మంది రోగులు ఉంటే. వారికి ఒక నర్సుని మాత్రమే ఉస్మానియాలో కేటాయించగలుగుతున్నారు. గాంధీలో పరిస్థితి మరింత దారుణం. ఆస్పత్రిలో 777 వార్డులు ఉండగా, నాలుగు వందల మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. తిరిగి ఇందులో 200 మంది కాంట్రాక్టు సిబ్బంది. దీంతో ఉన్న ఆ కొద్దిమంది నర్సుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరగడం.. పై అధికారుల నుంచి ఎంత సేవ చేసిన ఛీత్కారాలు, చిన్న చూపులే దక్కడం వెరసి నర్సింగ్ వృత్తి వైపు యువత ఆసక్తి తగ్గడానికి కారణమవుతున్నాయి. ఆస్పత్రుల్లో సకల సమస్యలు తీర్చే నర్సుల సమస్యలు మాత్రం పట్టించుకునే నాధుడే లేక సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు సేవా దేవతలు. అన్నం పెట్టిన చేతులు.. మల మూత్ర విసర్జనలను పారబోసిన చేతులు.. సేవనే అణువనువునా నింపుకున్న చేతలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్క కొలువు దక్కినా చాలు జీవితాంతం సేవ చేసుకుంటూ బ్రతుకుతాం అని ప్రభుత్వ వైపు ఆశగా ఎదురు చూడాల్సిన దుస్థితి. ఇంకా ఎప్పుడో తెల్లని మనసులకు సరైన గౌరవం దక్కేది.

Related Posts
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ...
READ MORE
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
లక్షల మంది విద్యార్ధులు వందలు వేలల్లో బ్రాంచ్ లు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక బ్రాంచ్ లో ప్రతిభ గల విద్యార్థికి ర్యాంకొస్తే.. ఆ ర్యాంకు ను దేశమంతా ప్రచారం చేసుకుని ప్రతీ బ్రాంచ్ లోనూ ఆ చుట్టు పక్కల ఆ ...
READ MORE
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా నెటిజన్లు.!!
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే.. ఎవరు హర్షం వ్యక్తం చేస్తారూ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా చెప్పాలంటే యూపీఏ లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు. కానీ విచిత్రంగ భాజపా నాయకులు కూడా ...
READ MORE
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.
పాత నోట్ల డిపాజిట్ల కు ఎప్పుడో స‌మ‌యం అయిపోయింది అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల తీరుపై సుఫ్రీం కోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాత నోట్ల డిపాజిట్ల కు మార్చి 31 వ తేది చివ‌రి రోజుగా ప్ర‌క‌టించిన ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన కొండేరు రాకేష్
ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త బీజేపీ రాష్ట్ర నాయకులు FCI బోర్డ్ మెంబర్ డా.ఎం.గిరిదరాచార్యులు యొక్క జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు కొండేరు రాకేష్. కాగా ఈ సందర్భంగా జర్నలిజం ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
Facebook Comments
Top
error: Content is protected !!