You are here
Home > తాజా వార్త‌లు > మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.

మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.

ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడని నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ కథ కాస్త పక్కనెడితే అసలు ఎవరి కార్లపై హోదాను చూపించే బుగ్గలు ఉండనున్నాయి. ఎవరి కార్లపై బుగ్గలు ఊడనున్నాయి. అసలు బుగ్గలు ఎన్ని రకాలు.. ఏ బుగ్గను ఎవరు వాడుతారో ఓ సారి తెలుసుకుందాం.

‘బుగ్గ కార్లు’గా జనం వాడుకలో ఉన్న వాహనాలపై సరిగ్గా నాలుగేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం విరుచుకుపడింది. ఇది ‘గణతంత్ర వ్యవస్థ అనుకుంటున్నారా… రాచరికంలో ఉన్నామను కుంటున్నారా..? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అలా ఆగ్రహించారన్న మాటేగానీ బుగ్గకార్లు వాడటానికి అర్హులైనవారి జాబితాను తగ్గించడం తప్ప న్యాయమూర్తులు మరేమీ చేయలేకపోయారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అందరికి షాక్ ఇస్తూ బుగ్గ గిగ్గా జాన్గానై అనేశాడు. దీంతో అంతా సామాన్యులే.. అందరు విఐపీలే అనే కాడికి వచ్చేసింది కథ.

ఇక వాటి రకాల విషయానికి వస్తే…  వీఐపిలు, మంత్రులు, కీలక అధికారులు వాడే బుగ్గ కారులోని బుగ్గలు మొత్తం అయిదు రకాలు.  ఎరుపు, నీలి బుగ్గల్లో ఫ్లాష్‌ ఉన్నవి, ప్లాస్ లేనివి నాలుగు రకాలు. ఫ్లాష్‌తో ఎరుపు బుగ్గను గవర్నర్‌, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అసెంబ్లీ స్పీకర్‌, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రి వర్గ సభ్యులు మాత్రమే వాడాలి.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, ప్రతిపక్ష నాయకుడు, అడ్వకేట్‌ జనరల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహా మండళ్ల చైర్మన్లు, హ్యూమన్‌ రైట్స్‌ వంటి కమిషన్ల చైర్మన్లు, రాష్ట్ర ఎన్నికల అధికారి, వైస్‌ ఛాన్సలర్లు, డీజీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ్లాష్‌ లేని ఎర్రబుగ్గ వినియోగించాలి.

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, జిల్లా, సెషన్‌ న్యాయమూర్తులు, ఐజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు నీలి బుగ్గలను తమ అధికార వాహనాలపై వాడతారు. అయితే ఇందులో విఐపిలమని చెప్పుకుని అక్రమంగా వారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక వేళ పోలీసులకు పట్టుబడితే ఎవరికో ఓ ముఖ్య నాయకుడికి పోన్ చేసి తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఈ విఐపి బుగ్గ కార్లతో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశంలో ఇప్పటి వరకు 5,96,000మంది వీఐపీలు తయారయ్యారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. అయితే మే ఒకటవ తేదీ నుంచి ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు, పోలీస్ వ్యాన్‌లు, ఫైర్ ఇంజన్లకు తప్పా దేశంలో మరెవరూ ఎరుపు రంగు బుగ్గకారు వాడకూడదని కేంద్ర కేబినెట్ ఆదేశాలిచ్చింది. చివరికి అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం బుగ్గ వాడకూడదని తెలిపింది. 

Related Posts
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
ఘనంగ మధుర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ సామాజిక సేవకులు మధుర ఛారిట్రబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రాగిడి లక్ష్మా రెడ్డి(RLR) జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో ఘనంగ జరిగాయి. విద్యార్థి దశ నుండే.. ప్రజా సేవలో ముందున్నాడు రాగిడి లక్ష్మా రెడ్డి..! రాజకీయంగ కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ...
READ MORE
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగ పట్నం గ్రామంలో ఇద్దరు దళిత వ్యక్తులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండించారు నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి. గత రెండు రోజులుగా.. దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డి అనే వ్యక్తి భాజపా ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
ఘనంగ మధుర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జన్మధిన వేడుకలు.!!
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
Facebook Comments
Top
error: Content is protected !!