You are here
Home > తాజా వార్త‌లు > ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!

ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!

భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.
తాజాగా లండన్ లో నీరవ్ మోదీ తిరుగుతుండగా ఒక లండన్ పత్రికా వారు ప్రశ్నించే ప్రయత్నం చేయగా నో కామెంట్ అంటూ తప్పించుకుని వెల్లిపోయాడు నీరవ్ మోదీ.
ఈ విషయమై స్పందించిన ఈడీ నీరవ్ మోదీ ని అప్పగించాలని లండన్ దేశానికి అధికారికంగ అప్పీల్ చేసామని, అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుందని ఈ కేసు పై నీరవ్ మోదీ కోర్టు ద్వారా న్యాయ విచారణ ఎదుర్కోకతప్పదని తెలియజేసారు.

కాగా లండన్ లో నీరవ్ మోదీ మీసకట్టును బాగా పెంచేసి కొద్దిగ మాస్ కలరింగ్ ఇచ్చేసి చూడగానే అంత ఈజీగ గుర్తు పట్టకుండ రూపం చేంజ్ చేసేసి.. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటు తెలుస్తోంది.
లండన్ పత్రిక విడుదల చేసిన వీడియో లో నీరవ్ మోదీ ధరించిన జాకెట్ విలువ దాదాపు పది లక్షలనే వార్త వైరల్ అవుతోంది.
ఇక ఆర్థిక విశ్లేషకులు మాట్లాడుతూ.. నీరవ్ మోదీ ఇంకెంతకాలమో తప్పించుకోలేడని, ఆయన ఎక్కడున్నా లీగల్ గ అతని ఆస్తులని ఈడీ అటాచ్ చేస్తుందని ఆ పరిస్థితి తొందర్లో వస్తుందని అంటున్నారు. ఈ మద్యనే మరో ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.

 
Related Posts
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఒకసారి అవుననీ ఒకసారి కాదన్నటు సంకేతాలిచ్చీ చెప్పీ చెప్పనట్టుగా లీకులిచ్చీ.. మొత్తానికి ముందస్తు ఎన్నికలకు జెండా ఊపిన కేసిఆర్ అంతే వేగంగ ఎంఎల్ఏ అభ్యర్థులను సైతం దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఖరారు చేసారు. మిగిలిన 14 నియోజకవర్గాలకు కూడా తొందర్లోనే అభ్యర్థులను ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
పర్యావరణ పరిరక్షణకు వినూత్న నిర్ణయం.. మొక్కను కాపాడితే 5 వేల బహుమానం.
ఆ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకున్న అందరికి ఆదర్శంగా ఉంటుంది. జనం మెచ్చేలా విమర్శకులకు సైతం నచ్చేలా ఉంటాయి ఆ గ్రామస్థుల సిద్దాంతాలు. మారు మూల గ్రామమే అయినా అభువృద్దిలో ఎవరికి తీసిపోమాని నిరూపిస్తోంది. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ రేపటి ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
పర్యావరణ పరిరక్షణకు వినూత్న నిర్ణయం.. మొక్కను కాపాడితే 5 వేల
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
Facebook Comments
Top
error: Content is protected !!