You are here
Home > తాజా వార్త‌లు > గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?

గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?

కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా వస్తున్నానంటోంది. రావడం రావడమే గోడలకు పూతలు లేని.. అసలే పూర్తి కానీ ఓ భవనాన్ని చూపించి ఇంద్ర భవనాన్ని తలపించేందుకు సిద్దమంటోంది. మరీ అంత హంగు ఆర్బాటలతో వచ్చే ఆ ఛానల్ ఏది..? దాని వెనుక కథనాయకుడు ఎవరు..? ఇన్నాళ్లు ఆ కథనాయకుడు తెలంగాణలో భాగ్యనగరం మీడియా అడ్టాగా దశదిశలు తిరిగింది మరిచాడా..? ఒక్క సారి అసలు కథలోకి వెళితే అదే అర్థం అవుతుంది.

సల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు డైరక్ట్ పాయింట్ కే వస్తున్నాం. ఆంధ్రుల గొంతు.. ఇన్నాళ్లు నొక్కేయబడ్డ జర్నలిస్ట్ గొంతు ఇప్పుడు కంచు కంఠం లా మోగబోతుంది అంటూ.. అమరవతి అడ్డాగా “ఏపి టైమ్స్” అనే పేరుతో ఓ ఛానల్ వస్తుందని నెల ముందే చెప్పాం. అయితే దీని వెనుక కథానాయకుడు తెలంగాణ దిగ్గజ మీడియాలలో ఉన్నత పదవులను నిర్వహించి.. ఓ ఛానల్ ను నిండా ముంచి మరో ఛానల్ ఆదారలతో సహా అక్రమాలను బయటపెట్టి పద్దతిగా బయటకు వెళ్లగొట్టబడిన సీనియర్ జర్నలిస్ట్ అని మీడియా వర్గాల మాట. ఇప్పుడు ఆయన గారి సారధ్యంలోనే ఈ సరి ఆంధ్రదేశంలో కొత్త ఛానల్ రాబోతుంది. ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఓ కొబ్బరి కాయ కూడ పగల గొట్టడం ఇప్పటికే అయిపోయింది. నవ్యాంధ్ర నాడి, ఆంధ్రుల వాడి చూపిస్తాం… వచ్చేస్తున్నాం అని ప్రచారం కూడా బాగానే చేసుకుంటున్నారు తప్పులేదు.  అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న..?

పరాయి పాలనలో మగ్గుతున్న మీడియా మిత్రులకు సొంత పాలనలో బతకాలనే ఉంటుంది. కానీ అవకాశాలుంటాయో లేవోనన్న సందేహాలతో చాలామంది సొంతూళ్లకు దూరంగా సెకండ్ గ్రేడ్ పౌరుల్లా పక్క రాష్ట్రంలో బతుకు బండిని ఈడుస్తున్నారు అని ఈ ఛానల్ ను ఆంధ్ర ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడమే. అంటే తెలంగాణలో ఉన్న ఆంద్ర జర్నలిస్ట్ ల గొంతులు ఇక్కడి వారు నొక్కుతున్నారా..? ఆంధ్ర జర్నలిస్ట్ లు అని తెలంగాణ వారు వీరిని వేరుగా చూస్తున్నారా..? అసలు తెలంగాణ జర్నలిస్ట్ లు ఆంధ్ర మిత్రులను అక్కునే చేర్చుకోవడం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత మాత్రం ప్రత్యేకాంధ్ర ఛానల్ అయితే ఇన్నాళ్లు తిన్న కూడును మరిచిపోయి ప్రచారం చేసుకోవాల అన్నది ఇక్కడ పుట్టుకొస్తున్న మరో ప్రశ్న.

ఇక సారథ్యం వహించే సీనియర్ జర్నలిస్ట్ ఓ తెలంగాణ పెద్దాయనతో ఛానల్ పెట్టించి ఆ తరువాత దివాల తీశాక.. తట్టా బుట్టా సర్దుకున్నాడన్నది జర్నలిస్ట్ లోకం కోడై కూసిన మాట. మరీ అప్పుడు ఈ ఆంధ్ర చిలుకపలుకులు ఎందుకు పలకలేకపోయారు. అప్పుడెందుకు మనమంతా ఒకటే అని పలికారు..? ఆంధ్ర పవర్ చూపించాల్సిందే. గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలాల్సిందే.. తప్పు లేదు ఇంతకీ ఆ చించుకున్న గుండెలు ఎవరివి..? ఇన్నాళ్లు చూపించిన పవర్ ఎవరిది అన్నదే తేలాలి. ప్రత్యేకంగా ఛానల్ రావడం సంతోషమే కాని ఇలా జర్నలిస్ట్ లను ప్రాంతాలతో వేరు చేసి మళ్లీ పాత చింతకాయ కథే చెప్పి పబ్బం గడుపుకోవాలనుకుంటే గోడలు లేవని బిల్డింగ్ కు వాలిన పోస్టర్ లానే ఉండిపోవడం ఖాయం. ఏదేమైనా ఏపి టైమ్ మారాలి… ఈ టైమ్స్ తో అది సాద్యం అవుతుందేమో చూడాలి. 

Related Posts
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.
ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
పరిపూర్ణానంద ఎంట్రీతో మారనున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం.!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. అందరూ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎవరి అంచనాలు వారికున్నై.. ఎవరి వ్యూహాలు వారికున్నై. అయితే.. ఈ అంచనాలు వ్యూహాలు మొత్తం మారిపోయే పరిస్ధితి స్వామీ పరిపూర్ణానంద రాజకీయ అరంగేట్రం తర్వాత ఉంటుందని సీనియర్ రాజకీయ ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
పరిపూర్ణానంద ఎంట్రీతో మారనున్న తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం.!!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!