You are here
Home > తాజా వార్త‌లు > నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?

నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?

నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ కు నేపాల్ కు మధ్య. కానీ ఎప్పుడైతే నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి బాధ్యతలు చేపట్టడం జరిగిందో, అప్పటి నుండే సాంస్కృతిక చారిత్రక స్నేహం కలిగిన భారత్ తో కావాలనే వివాదాలు పెట్టుకోవడం, సరిహద్దు సమస్యలను స్రృష్టించడం జరుగుతున్నది. అయితే భారత్ ను దెబ్బ తీయడం కోసం ముందుగానే ప్లాన్ సిద్దం చేసుకున్న చైనా.. ఈ క్రమంలో నే భారత్ కు పొరుగు దేశం అయిన నేపాల్ ను అదుపులో పెట్టుకోవాలనే కుటిల ప్రయత్నం లో భాగంగానే నేపాల్ కమ్యునిస్టు పార్టీ నుండి ప్రధానిగా ఎన్నికైన ఓలీ పై హనీ ట్రాప్’ విసిరి ఆ క్రమంలో ఓలీ యొక్క ఏకాంతానికి సంబందించిన వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, ఆ వీడియోలను చూపెట్టి ప్రధాని ఓలి ని తనకు నచ్చినట్టు ఆడిస్తున్నది చైనా అనే చర్చ ఇప్పుడు నేపాల్ వ్యాప్తంగా జరుగుతున్నటు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పై విసిరిన హనీ ట్రాప్ లో నేపాల్ లో నీ చైనా రాయబారి హౌ యాంకీ నే చైనా ఎర గా వాడినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఓ వైపు ఓలి తో స్నేహం నటిస్తూనే మరోవైపు నేపాల్ సరిహద్దు లోని దాదాపు పది గ్రామాలను కబ్జా చేసింది డ్రాగన్ కంట్రీ. ఇలా భారత్ తో విభేదాలు, చైనా తో స్నేహం తర్వాత చైనా ఆక్రమణలు వెరసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓలి తన ప్రధాని పదవి కి రాజీనామా చేయాలని డిమాండ్ లు పెరుగుతున్నాయి.

ఓలి గనక రాజీనామా చేయక తప్పకపోతే తదుపరి ప్రభుత్వం మరలా భారత్ తో సత్సంబంధాలు మెరుగు పరుచుకునే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Related Posts
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు. శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు.
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి.పదే పదే ముస్లిం ఓట్ల ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
గౌరీ లంకేష్ ఘటన మరువక ముందే మరో ఘటన.. బీహార్‌లో
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
Facebook Comments
Top
error: Content is protected !!