You are here
Home > తాజా వార్త‌లు > తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??

తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??

తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను విమర్శించకుండా ఆయన తీసుకునే నిర్ణయాలను ఇన్ డైరెక్ట్ గ తప్పు పట్టడం జరిగింది. దీంతో తెరాసలో పాత కార్యకర్తలకూ ఇతర పార్టీల నుండి గోడ దూకిన నేతలకు మధ్య గట్టి అంతర్గత వార్ జరుగుతున్నటే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చాక తెరాస ప్రభుత్వంలోకి వచ్చాక ఇతర పార్టీ ల నుండి వలస వెల్లిన వారిని ఉద్దేశించి.. నాడు కేసిఆర్ ను తిట్టినోల్లే తెలంగాణ వ్యతిరేకులే నేడు మంత్రులుగా చెలామణి అవుతున్నారని మండిపడిన నాయినీ.. అంతటితో ఆగకుండా జంప్ జిలానీలను ఉద్దేశించి తీవ్రమైన పదజాలం ఉపయోగించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగ సంచలనం కలిగిస్తోంది.

ఇప్పుడు నాయిని వ్యవహారంతో ముఖ్యమంత్రి కేసిఆర్ కు కొత్త చిక్కులు తప్పేలా లేవు.. నాయిని వ్యాఖ్యలు ప్రతి పక్షాలకు ఆయుధంగ మారే అవకాశాలు ఉన్నై. సోషల్ మీడియా లోనూ నాయిని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నై. ఈ ఎపిసోడ్ తో కొందరు రాజకీయ విశ్లేషకులైతే తెరాసలో ఈ ముసలం పార్టీ విచ్చిన్నానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అటు మొదటి నుండీ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కేసిఆర్ నీ తెరాసను తిడుతూ తీరా.. తెలంగాణ రాష్ట్రం సిద్గించాక పార్టీ లు మారి జంప్ చేసి మంత్రు పదవులు అనుభవిస్తున్న వారికీ నాయిని వ్యాఖ్యలు సూటిగా తాకుతున్నై. తెరాస అధిష్ఠానానికి ఈ జంప్ జిలానీల పై తెలంగాణ ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉందో.. తెలియదేమో కానీ కింది స్థాయి నాయకత్వానికి ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉద్యమం కోసం తెగించి కొట్లాడిన వారిని పక్కకు పెట్టి ఉద్యమ వ్యతిరేకులకు పదవులు ఇవ్వడాన్ని తెలంగాణ యావత్ ప్రజానీకానికి అంతగా రుచించడం లేదన్నది నగ్న సత్యం. జంప్ జిలానీలను ప్రోత్సహించడం ద్వారా ప్రతి పక్షాలను పలుచన చేయొచ్చేమో గానీ ప్రజల మన్ననలు పొందలేమన్నది తెరాస నాయకులకు ఇప్పుడిప్పుడే గోచరిస్తున్నటు తెలుస్తోంది.

మరి ఈ ముసలం నుండి ముఖ్యమంత్రి కేసిఆర్ ఎలా బయటపడతాడో నాయకులను ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి.. ఇప్పటికే నాయినిని అనుసరిస్తూ మరో ఎంఎల్ఏ శ్రీనివాస్ గౌడ్ కూడా జంప్ జిలానీలను విమర్శించాడు. ఇదే వేడిలో మరికొంతమంది ఎంఎల్ఏ లు ఇలాగే చేస్తే.. కేసిఆర్ కు మరింత తలనొప్పి తప్పకపోవచ్చు. 

Related Posts
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తుండిపోయే ఎంఎల్ఏ ప్రజా ప్రతినిధి. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట్లో జాతీయవాద సంస్థ ఏబీవీపీ లో పనిచేసారు. తద్వారా నాడు ఉద్యమ పార్టీగ ఉన్న టీఆర్ఎస్ లోనూ తర్వాత మరో ప్రాంతీయ ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హోలీ వేడుకల తర్వాత చెరువులో స్నానాలకు వెళ్లి 10మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దొద్దికుంట చెరువులో ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 
సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..?
Facebook Comments
Top
error: Content is protected !!