You are here
Home > తాజా వార్త‌లు > ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!

ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!

ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు అవుతున్నారు.
తాజాగా మేడ్చల్ జిల్లా పేట్ బషీర్ బాగ్ లో నరసింహరెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మద్య దారుణమైన గ్యాంగ్ వార్ జరిగింది.
కాలేజ్ బస్ దిగి వెలుతున్న భువనేశ్వర్ గౌడ్ అనే విద్యార్థి పై రోహిత్ అనే తోటి విద్యార్థి మరో ఐదుమందితో కలిసి కత్తులతో దాడికి తెగబడ్డాడు.. అప్పటి వరకు బాధితుడు భువనేశ్వర్ తో పాటే కలిసి ఉన్న వైభవ్ అనే విద్యార్థి దాడి చేయొద్దని అడ్డుపడగా అతని పై కూడా రోహిత్ వర్గం దాడికి తెగబడ్డారు.
వీరంతా నరసింహ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులని సమాచారం.
ప్రస్తుతం తీవ్రంగ గాయపడ్డ విద్యార్థులు భువనేశ్వర్ మరియు వైభవ్ లు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా వారి తల్లిదండ్రులు సైతం స్పందించాల్సి ఉంది. పోలీసులైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గొడవలకు కాలేజ్ విషయాలే కారణం ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం దాడికి కారణమైన నుందుతులను కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నటు ఆరోపనలు వస్తున్నై. 

Related Posts
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ముస్లింలు ప్రమాదకరం అంటూ.. వారి వల్ల మా దేశానికి భద్రత కరువంటూ అభిప్రాయం వెల్లడి చేసాడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు కొడుకు భావి ప్రధానమంత్రి యైర్ నెతన్యాహు. ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఖాతా ద్వారా ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బాల్యం నుండే సినిమాల్లో నటిస్తూ బాల నటి నుండి బ్లాక్ అండ్ వైట్ నుండి నేటి ఆధునిక త్రీడీ డిజిటల్ స్ర్కీన్ వరకూ తన అందంతో హావబావాలతో.. కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాద్య అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న ప్రముఖ ...
READ MORE
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న NYCS
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) ఆద్వర్యంలో బయో ఇంధనం(Bio-fuel) పై దేశవ్యాప్తంగ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగ ఈ నెల 10న జాతీయ "బయో ఇంధనం" దినం ని పురస్కరించుకుని హైద్రాబాద్ రామాంతాపూర్ అరోరా కాలేజ్ లో 500 ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
ఓడిపోయిన కోమటోల్లు.!!
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
చిన్నారి మృత్యుపయనం..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
Facebook Comments
Top
error: Content is protected !!