You are here
Home > తాజా వార్త‌లు > నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్.

నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్.

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. దీంతో కేసులో అసలు కనిపించకుండా పోయిన నరేష్ ఎక్కడున్నాడు..? ఎందుకు కనిపించకుండాపోయాడు..? అనే దానిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకు ఆచూకి తెలుపాలంటూ నరేష్ తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు.

తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌1లోగా నరేష్‌ జాడ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించింది. లేదంటే ఉన్నతాధికారితో విచారణ జరపించి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే అతడిని వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది.

అయితే ఈ కేసులో ఆత్మహత్య చేసుకున్న స్వాతి అంతకు ముందే పలు సార్లు ఆత్మహత్య యత్నం చేసినట్టు కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో అన్ని సార్లు ఆత్మహత్య చేసుకున్న స్వాతిని ఒంటరిగా ఎందుకు వదిలేశారని ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించింది.

వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి నరేష్ ఆచూకిని తెలుసుకోవాలని కోర్టు ఆదేశించి. అయితే తాము నరేష్‌ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయం ఉందా అన్నకోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతని కాల్ డేటాను కూడా పరిశీలించామని చెప్పారు. వివరాలు రాబడుతున్నామని పేర్కోన్నారు.

స్వాతి సెల్పీ డెత్ వీడియో

ఇక అసలు విషయంలోకి వస్తే ఫేస్ బుక్ లో పరిచయమైన స్వాతి నరేష్ లు ఒకరినొకరు ఇష్టపడి.. రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నరేష్ తల్లిదండ్రులు ముంబాయ్ లో నివాసం ఉంటున్నారు. నరేష్‌ పల్లెర్లలో తాత దగ్గర ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే స్వాతి పుట్టింటికి వచ్చేసింది. అదనపు కట్నపు వేదింపుల వల్లే తమ కూతురిని ఇంటికి తీసుకు వచ్చామని స్వాతి తండ్రి చెపుతున్నాడు. కానీ స్వాతి ఆత్మహత్య నరేష్ అదృశ్యం లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండద్దని మంచిగా ఉండాలని వారికి సూచించారు. అయినా నరేష్‌-స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పాడు. దీంతో మే 11న తిరిగి భువనగిరికి వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తన వెంట తీసుకెళ్లాడు.

కాగా, అప్పటి నుంచి అంబోజు నరేష్‌ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్‌ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీల ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, నరేశ్ అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

Related Posts
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా స్కెచ్.!!
అయిపోయింది.. అంతా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న చిన్న లోకల్ పార్టీ లు ఏదైతే జరగొద్దని కిందామీదా పడ్డాయో అదే జరిగిపోయింది. దేశమంతా భాజపా విస్తరిస్తున్న దక్షిణాన మాత్రం ఎట్లైనా నిలువరించాలనీ కలలో కూడా ఊహించని వారు కలిసిపోయి భాజపా ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు. ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!
గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ...
READ MORE
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర అవమానం.!!
జపాన్ దేశానికి చెందిన వీడియో గేమ్స్ తయారు చేసే సంస్థ డిలైట్ వర్క్స్ కొత్తగా FGO(ఫేట్ గ్రాండ్ ఆర్డర్) అనే సరికొత్త గేమ్ ను తయారు చేసింది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే.. గేమ్ ను ఆడే వారు గేమ్ లో కనిపించే ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
దేశ వ్యాప్తంగా ప్రజలు నిజమైన పండగ చేసుకుంటున్నారు.. దీనికి కారణం మన దేశంలో ఆత్మహుతి దాడులతో అల్లకల్లోలం సృష్టించి దేశంలో అశాంతి రగిలించాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన సైనికులు వేటాడి వేటాడి విచక్షణారహితంగ చంపి పాతరేసారు.. ఉదయం పూంచ్ ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురైరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
Facebook Comments
Top
error: Content is protected !!