You are here
Home > తాజా వార్త‌లు > కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!

కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!

తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం.
పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో విద్యార్థిని బలైపోయింది.. ఇక ఇప్పుడు మరో విద్యార్థిని గుండె నిండా చెప్పుకోలేని విషాధంతో జీవితంమీద విరక్తితో.. ఇష్టమైనవాల్ల ప్రేమానురాగాలను వదలలేక బలవంతంగా వదిలేస్తూ ఎక్కడో శూన్యంలోకి వెల్లిపోయింది.. కన్నవారికి బంధుమిత్రులకు కంటిమీద కునుకును దూరం చేసింది, రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి తల్లిదండ్రీ కోరుకునేది ఇప్పుడు ఆ చిట్టితల్లి క్షేమంగానే కన్నవారి చెంతకు రావాలని..

కరింనగర్ జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లి కి చెందిన సాయి ప్రజ్వల హైద్రాబాద్ లోని బండ్లగూడ లోని నారాయణ కళాశాలలో ఈ ఏడాదీ నుండే ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే దసరా సెలవులకు ఇంటికి వెల్లిన సాయి ప్రజ్వల ఒక నోట్ రాసి ఇంట్లో నుండి వెల్లిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా విద్యార్థిని ఇంటికి దగ్గర్లోని ఒక సీసీటీవీ ఫుటేజ్ లో సాయి ప్రజ్వల వెలుతున్న దృష్యాలు రికార్డైనై.. పోలీసులు కూడా అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.

కాగా విద్యార్థిని రాసిన నోట్ చదివితే ఆ అమ్మాయి పడిన వేదన అర్ధం అవుతున్నది. అంతే కాదు నారాయణ హాస్టల్ లో స్టూడెంట్స్ ని కాపాడండి వాల్లను చిత్రహింసలకు గురి చేస్తున్నారని తన ఆందోళనని వ్యక్తం చేసింది. ఆ నరరూప నారాయణ కాలేజ్ లను మూసేయండి, వేస్ట్ కాలేజ్ అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఐ మిస్ యూ అంటూ అందరినీ పలకరించి వెల్లిపోయింది. ఇటు కన్నవారికి అర్థం అయ్యేలా చెప్పలేక అటు ఆ నరకంలో పడి స్వేఛ్చగా చదవలేక నలిగిపోయింది.. తన మనసు గాయపడింది.

మరి ఇంత జరుగుతున్నా.. ప్రతి ఏటా పదుల సంఖ్యలో విద్యార్ధులు బలవంతపు మరణాలకు బలైపోతున్నా అధికారులు పాలకులు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వాలే ఈ కార్పోరేట్ మాఫియా చేతుల్లో కీలుబొమ్మలనే విమర్శలు వస్తున్నై..
ఇంకో వైపు ఈ కార్పోరేట్ మాఫియా పై చర్యలు తీసుకునే పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని కనీసం తల్లిదండ్రులైనా చైతణ్యవంతులై పిల్లలను ఈ నరక కూపంలోకి నెట్టొద్దని వారి జీవితాన్ని చిదిమేయొద్దని హెచ్చరిస్తున్నారు పలు ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు. 

Related Posts
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.
దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ ఈ పేర్లు ఎక్క‌డో విన్న‌ట్టు అనిపిస్తుందా. లేదు చూశాం అని అనుకుంటున్నారు. అవును మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే కానీ మీరు అనుకుంటున్న‌ట్టు వెండితెర మీద దండుపాళ్యం చిత్రంలో కాదు. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కూడా ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్ అంబేకర్ జీ
ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామ్ రెడ్డి కాన్ఫరెన్స్ PGRRCDE హాల్ లో ప్రముఖ సామాజికవేత్త మరియు ఏబీవీపీ పూర్వ జాతీయ సహా సంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
Facebook Comments
Top
error: Content is protected !!