You are here
Home > తాజా వార్త‌లు > సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!

సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!

సోషల్ మీడియా లో ప్రముఖ సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాథురం గాడ్సే ని పొగడ్తలతో ముంచెత్తి ఔరా అనిపించిన నాగబాబు, ఇప్పుడు మరోసారి మరో కొత్త పోస్టుతో తాజాగా వార్తల్లో నిలిచారు.
భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అటల్ బిహారీ వాజ్ పేయి పీవీ నరసింహారావు సావర్కర్ భగత్ సింగ్ చంద్ర శేఖర్ ఆజాద్ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి దేశభక్తులు స్వాతంత్ర సమరయోధులు కూడా కనిపించాలని కరెన్సీ నోట్ల పై వారిని చూడాలని ఆశ పడుతున్నట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎందుకంటే ఆ మహానుభావుల పేర్లు తప్ప వారి మొహాలు గుర్తుకు రావడం లేదని, ఇలా చేస్తే భావితరాలకు ఉపయోగకరం అని అన్నారు.

అంతే కాదు ఇప్పుడు కనుక మహాత్మాగాంధీ బతికి ఉండి ఉంటే నాతో పాటు ఇతర మహానుభావులని గొప్ప నాయకులను స్వతంత్ర సమర యోధులను కూడా గౌరవించాలని తప్పక చెప్పేవారని ట్విట్టర్ లో తెలియజేశారు నాగబాబు.
కాగా నాగబాబు చెప్పే విషయాలు జాతీయవాదులు ఎప్పటి నుండో కోరుతున్న అంశాలే అయినా ఇప్పుడు నాగబాబు పోస్టింగ్స్ కారణంగా మరోసారి చర్చనీయంశం అయ్యాయి. అయితే నాగబాబు పోస్టింగ్స్ తర్వాత చాలామంది యువత అలోచన విధానంలో మార్పు కనబడుతున్నది. నాథూరాం గాడ్సే విషయంలో అయినా కరెన్సీ నొట్ల పై కేవలం గాంధీ మాత్రమే కాకుండా ఇతర స్వతంత్ర సమరయోధుల చిత్రాలు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అనే చర్చ లో పాల్గొంటున్నారు యువత. 

Related Posts
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల వరకు పని చేయాలి..!!
కన్నడ నటుడు సూపర్ స్టార్ ఉపేంద్ర ఆ మద్యన ఓ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరు "కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ". ఆప్పుడే.. డబ్బులు సంపాదించడానికి మా పార్టీ లో చేరొద్దని కరాఖండిగ చెప్పేసాడు, ఇక మరో స్టేట్మెంట్ ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
తెలంగాణ వస్తే రైతుల బతుకు గాడిన పడుతుందని ఆశపడిన సగటు రైతు ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. రైతు బంధు పథకం అంటూ మ్యానిఫెస్టో లో పెట్టకపోయినా మేము రైతుల కోసం సంక్షేమ పథకాలు తెస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణ ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్ళు సీనియర్ రచయిత కంచె ఐలయ్యగారు  ఏ ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాశారో తెలియదు కానీ, అన్ని కులాల్లో ఉన్న ఐఖ్యత ఈ కోమటి కులంలో ఇప్పటివరకు కాస్త అటూ ఇటూగా ఉండేది ...కానీ ఇప్పుడు కంచె ఐలయ్య పుణ్యమా ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
కోమటి కులాన్ని ఏకంచేసి “కంచె” కట్టిన ఐలయ్య,
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
Facebook Comments
Top
error: Content is protected !!