You are here
Home > తాజా వార్త‌లు > ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!

ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!

కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి అలవాటు పడ్డ దుండగులు నిర్విరామంగ హత్యాకాండతో చెలరేగిపోతున్నారు.
నిన్ననే లక్షలాది మంది విద్యార్థులతో మహా ర్యాలీతో కదం తొక్కింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కానీ నేడు మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆనంద్(26) ని గురువాయుర్ త్రిస్సుర్ లో దుండగులు అత్యంత పాశవికంగ కత్తులతో నరికి చంపారు. ఈ దాడిలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ ఆనంద్ అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు.
గత కొంత కాలంగ జాతీయవాద సంస్థలు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే ఈ మద్యనే భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదీత్యనాథ్ లు సైతం కేరళలో పాదయాత్ర ర్యాలీ చేసారు.

ఆనంద్ హత్యతో మరోసారి కేరళ రాజకీయాలు వేడెక్కినై.. ఆర్ఎస్ఎస్ భాజపా ఏబీవీపీ నేతలంతా ముఖ్తకంఠంతో జరిగిన దారుణాన్ని ఖండిస్తువ్నారు. కేరళ పినరయి విజయన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై పలువురు సామాజికవేత్తలు సైతం స్పందిస్తూ.. దేవభూమి గ పేరుపొందిన కేరళ రాష్ట్రం లో హత్యలతో రక్తం ఏరులై పారుతోందనీ.. ఈ హత్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నారు. 

Related Posts
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. పాల‌న ప‌నుల బిజిలో ప‌డి రేపు మాపు అంటు ఆల‌స్యం చేస్తు వ‌చ్చిన ఆయ‌న చివ‌రికి కంటి ఆపరేషన్ సిద్ద‌మ‌య్యారు. ఢిల్లీలో ఆయన ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ జరగగా, ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.!!
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ 15 న ప్రకటన.!!
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మన దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశల్లో సక్సెస్ ను సాధించి ఇప్పుడు మానవ ప్రయోగాలకు అనుమతులు తీసుకుని రాబోయే ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
Facebook Comments
Top
error: Content is protected !!