You are here
Home > తాజా వార్త‌లు > మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి.!!

మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి.!!

ఈ రోజుల్లో కుటుంబ సమేతంగ సినిమాకి వెల్లజమంటే.. జేబులు కాలీ చేసుకోవడమే అని సగటు పౌరుడి ఆవేదన.
సినిమా టిక్కెట్ ధర కంటే కూడా పాప్ కార్న్ ధర ఎక్కువుంటుంది. బయట 20 రూపాయలు విలువ చేయనిది మల్టీప్లెక్స్ లో అయితే వందల్లో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో అన్ని మల్టిప్లెక్స్ లలో ఈ దోపిడీ మాఫియా ఒక రేంజ్ లో చెలరేగుతోంది.
ఈ మధ్యనే పార్కింగ్ ఫీజు ను మల్టిప్లెక్స్ లలో రద్దు చేసిన విషయం తెలిసిందే.. వాస్తవానికి ఇది ముందునుండే ఉన్న రూలే అయినా.. అమల్లో లోపం వల్ల మల్టిప్లెక్స్ యాజమాన్యం ఆడిందే ఆటైంది పాడిందే పాటైంది. ఫలితంగ సామాన్యుడు కాస్త ఎంటర్టైన్మెంట్ కోరుకుందామంటేనే భయపడేలా చేసింది.
ప్రతీ దానికి ఇష్టం వచ్చినట్టు బాదుడే బాదుడు అడిగేవారే లేరన్నటు.

తాజాగా మల్టిప్లెక్స్ లలో ఆహారం స్నాక్స్ విషయం లో కొత్తగా నిబంధనలు తేనున్నటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇందుకోసం ఆయన పలువురు మల్టిప్లెక్స్ యాజమాన్యం తో నూ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతీ స్నాక్స్ ఫుడ్ ప్యాకెట్ పైన బరువు ధర నిర్ణయించి ముద్రించాలని ఆదేశిస్తూ అందుకు కొంత సమయం ఇచ్చారు.
అంతే కాదు బయట దొరికుతున్న ధరల్లాగే ఉండాలని ఆదేశించారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా మల్టిప్లెక్స్ ల లోకి ఇప్పటివరకైతే బయటి తినుబండారాలను అనుమతించడం లేదు, కానీ ఇకపై బయటి తినుబండారాలను అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్నటు సమాచారం.. ఇదే గనక నిజమైతే సామాన్య ప్రేక్షకుడికి పెద్ద ఉపశమనం కలిగించే అంశం గ చెప్పొచ్చు.
ఒకవేల మల్టిప్లెక్స్ లు తోక జాడిస్తే అవకతవకలకు పాల్పడితే నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు అమ్మితే.. టోల్ ఫ్రీ నంబర్లు 180042500333 మరియు 7330774444 కి సమాచారం అందిచాలని తద్వారా ఆ మల్టిప్లెక్స్ కి భారీగ జరిమాన విధించాల్సి ఉంటుందని కూడా ఈ మల్టిప్లెక్స్ మాఫియా కు హెచ్చరించారు కమిషనర్ అకున్ సబర్వాల్.  

Related Posts
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
పౌరసత్వం సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ జనాలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. 2003 లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది. త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భాజపా నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి క్షమాపనలు చెప్పి తనపై వేసిన పరువు నష్టం దావా ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విషయంలోకెల్తే.. గతంలో అరవింద్ కేజ్రీవాల్ భాజపా పై భాజపా నాయకులపై తీవ్రమైన ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
గతం లో భూమా నాగిరెడ్డి సోదరులు భూమా విజయభాస్కర్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి లు కుడా గుండె పోటుతోనే మృతి... ప్రస్తుతం భూమా కుడా చక్రపాణి రెడ్డి తో వివాదాలు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఏంఎల్సీ గా గెలుపుతో గత కొంతకాలంగా ...
READ MORE
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి “వాలెంటైన్ డే”(లవర్స్ డే).!!
దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి యూరప్ దేశంలో క్లోడియస్ 2 అనే రాజు పరిపాలన ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగ దేశ రక్షణ కోసం నియమించబడ్డ సైన్యంలో కొన్ని నియమనిబంధనలు ఉండేవి. అందులో ముఖ్యమైనది సైన్యంలో పని చేస్తున్న సైనికులు ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
200 నోటుకు వేలాయే..!!!
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
Facebook Comments
Top
error: Content is protected !!