You are here
Home > తాజా వార్త‌లు > ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!

ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!

బ్రేకింగ్ న్యూస్ :- కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం భేటీ కావడం సంచలనం కలిగిస్తోంది.
ఇటీవలి నుండే చంద్రబాబు నాయుడు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపనలు చేయడం తెలిసిందే.. ఎన్టిఆర్ ను చంపింది కూడా చంద్రబాబు నాయుడే అని ఆరోపించడం అది కూడా టీడీపీ ఆది నుండి ఉన్నటువంటి సీనియర్ నేత ఆరోపించడంతో చంద్రబాబు కు ఇబ్బందికర వాతవరణం తలెత్తింది. ఆ తర్వాత మోత్కుపల్లి నర్సింహులని పార్టీ నుండి సస్పెండ్ కూడా చేసిండు చంద్రబాబు నాయుడు.

ఇక ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులతో ముద్రగడ పద్మనాభం భేటీ కావడం గమనిస్తే భవిష్యత్ లో అంటే 2019 లో చంద్రబాబు నాయుడు ని రాజకీయంగ ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు ని మరలా ముఖ్యమంత్రి కాకుండా అడ్జుకునేందుకు పక్కా ప్లాన్ రచించినట్టు సమాచారం.
మొన్న భాజపా అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్నా లక్ష్మి నారాయణ ని అధ్యక్షులుగ నియమించగానే అప్పుడు కన్నా లక్ష్మి నారాయణ తో నూ భేటీ అయ్యారు ముద్రగడ పద్మనాభం.

అయితే.. మోత్కుపల్లి నర్సింహులు వాస్తవానికి తెలంగాణ కి చెందిన నేత. ముద్రగడనేమో ఏపీ కి చెందిన నేత.
అయితే రాష్ట్రాలు వేరైనా మోత్కుపల్లి తెలంగాణ లో బలమైన దళిత నేత. ఏపీ లోనూ దళిత నాయకులతో పరిచయం ఉన్న వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు కూడా.

ఇప్పటికే 2019 లో గెలుపు కోసం తిప్పలు పడుతున్న చంద్రబాబు కు మోత్కుపల్లి నర్సింహులు రూపంలో గట్టి ఎదురుదెబ్బనే అనే అంటున్నారు పలువురు విశ్లేషకులు.  

Related Posts
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
Facebook Comments
Top
error: Content is protected !!