You are here
Home > తాజా వార్త‌లు > దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ కే, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!

దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ కే, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!

గత చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక లో ఫైనల్ గా అధికార పార్టీ TRS కు షాక్ ఇస్తూ సంచలన విజయం సాధించిన బీజేపీ వెనక, నియోజకవర్గం లో అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గం వన్ సైడ్ సపోర్ట్ చేసినట్టు అర్దం అవుతోంది.
దుబ్బాక నియోజకవర్గం లో మొత్తం ఓట్లు లక్షా 82 వేల 825 లో ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్ షేర్ దాదాపు 46 వేలు ఉంటుంది. ఇంతటి కీలకమైన సామాజిక వర్గం అధికార TRS పార్టీ ని కాదని బీజేపీ వైపు మొగ్గుచూపడం అంటే ఇది అంత ఆశామాషి విషయం కాదు.
అయితే.. ముదిరాజ్ సామాజిక వర్గం బీజేపీ కి మద్దతుగా నిలిచే ప్రక్రియ వెనక కర్త కర్మ క్రియ తానై ఉండి వ్యవహారం మొత్తం నడిపిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ వ్యూహం ఫలించింది అని చెప్పొచ్చు.
దుబ్బాక లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే, భాను ప్రకాష్ ను క్రీజ్ లోకి దింపింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. బాధ్యత అప్పజెప్పిన వెంటనే రంగం లోకి దిగిన భాను ప్రకాష్ మొత్తం నియోజకవర్గం ముదిరాజ్ సామాజిక వర్గం ప్రజలతో వారి కుటుంబాలతో కుల పెద్దల తో యువత తో విద్యార్థులు మహిళలు ఇలా అన్ని విధాలుగా తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తూ, మరో వైపు మత్స్యకార సభలు ఏర్పాటు చేస్తూ అధికార TRS నుండి బీజేపీ కి ఓట్ షేర్ అంతా మల్లించేల కృషి చేయడం జరిగింది.
అంతే కాదు ముదిరాజ్ సామాజిక వర్గం తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజిక వర్గం అయిన మున్నూరు కాపు కూడా దుబ్బాక లో బీజేపీ కే మద్దతుగా నిలబడినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రెండు బలమైన సామాజిక వర్గ మద్దతు తో రఘునందన్ రావు TRS కంచు కోటను మంత్రి హరీష్ రావు వ్యూహాల నుండి బద్దలు కొట్టుకుని కాషాయం జెండా ఎగరేసి అధికార పార్టీ కి సరికొత్త సవాల్ విసిరారు అని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

* ముదిరాజ్ సామాజిక వర్గం ప్రజలను భాను ప్రకాష్ ఎలా ఆకట్టుకోగలిగారు.?

నియోజకవర్గం లో దాదాపు 46 వేల ఓట్లు కలిగిన ముదిరాజ్ లను భాను ప్రకాష్ ఎలా ఒప్పించగలిగారు అనే అంశం పరిశీలిస్తే, ఆయన తన అనుభవాన్ని ఉపయోగించారు అని చెప్పొచ్చు. గతం లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు పలు ఉప ఎన్నికల్లో మరియు సాధారణ ఎన్నికల్లో ను ఆయన కీలకంగా బాధ్యతలు తీసుకుని కాషాయ పార్టీ కి పని చేయడం జరిగింది. తద్వారా ఆయన ఎన్నికల్లో ప్రత్యేకించి ఉప ఎన్నికల్లో వ్యూహ రచన చేయడంలో దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు. ఏదైనా ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఆఫ్ పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడంలో భాను ప్రకాష్ స్టైలే వేరు అంటారు భాను ప్రకాష్ గురించి తెలిసిన వారు. ముఖ్యంగా భాను ప్రకాష్ పనితనం లో టీమ్ వర్క్ చాలా ఉంటది. సభలు సమావేశాలు పెట్టడం, ముఖ్యమైన కీ ఓటర్ల నాడి పట్టుకోవడం లో భాను ప్రకాష్ ది అందె వేసిన చేయి అని చెప్పొచ్చు. సరిగ్గా ఇప్పుడు దుబ్బాక లో భాను ప్రకాష్ వ్యూహం బాగా పని చేయడంతో బీజేపీ కి బాగా కలిసి వచ్చింది అంటున్నారు పలువురు సామాజిక రాజకీయ విశ్లేషకులు. 

Related Posts
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
20 ఏళ్ల పోరాటం.. ఉక్కుమ‌హిళ‌గా నిల‌బెడితే.. ఒక్క రోజు ఓటు త‌న‌ను అధఃపాతాళానికి తొక్కేసింది. ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ఓట‌ర్ల మీద అపార న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల్లో నిలుచుంటే ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించారు మ‌ణిపూర్ ఓట‌ర్లు. మణిపూర్ ఉక్కుమ‌హిళ‌గా పేరొందిన ఇరోమి ష‌ర్మిళా ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు, రేండేళ్ల జైలు శిక్ష విధింపు.!!
గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగ పటీదార్ల ఉద్యమం అంటూ ప్రజా ఆస్తులను ద్వంసం చేసి యువతను ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ సంక్షోభం సృష్టించాలని కుట్రలు పన్నిన హార్దిక్ పటేల్ పై రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ స్థానిక కోర్టు. హార్దిక్ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
బంగారు తెలంగాణ కోసం వేయి కల్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ జనాలకు భవిష్యత్ లో బంగారమేమో కానీ తెలంగాణకు గుండెకాయ రాజధాని అయిన హైద్రాబాద్ మొత్తం రూపు రేఖలన్ని మారిపోయే ప్రమాదం పొంచి ఉంది, మార్పులంటే.. విశ్వ నగరం అని అనుకుంటే పొరపాటే.. ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు,
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
Facebook Comments
Top
error: Content is protected !!