You are here
Home > తాజా వార్త‌లు > ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందా.?

ఎంపీ వినోద్ కు నిరుద్యోగ యువకుడితో జరిగిన వివాదం తెలంగాణ లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందా.?

ఓ వైపు నిరుద్యోగ సభ విజయవంతం కావడంతో.. ఈ విషయమై సోషల్ మీడియా లో విపరీతమైన చర్చ నడుస్తున్న క్రమంలోనే.. మరో సంఘటన కూడా బాగా వైరల్ అవుతోంది. అదే కరింనగర్ జిల్లా గ్రంథాలయంలో ఎంపీ వినోద్ కు ఓ సామాన్య నిరుద్యోగ యువకుడికి మధ్య జరిగిన వివాదం విషయం.
గ్రంథాలయం లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించడానికొచ్చిన ఎంపీ వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం చాలా ఉద్యోగాలిస్తోందని జేఏసీ చైర్మణ్ కోదండరాం కు మతి భ్రమించి కొలువుల కొట్లాట అంటూ గొడవ చేస్తుండని, అంటుండగా.. అక్కడే ఉన్న యోగి అనే నిరుద్యోగ యువకుడు ఎంపీని సూటిగ నీలదీసాడు, ఎన్ని కొలువులిచ్చారనీ, ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయట్లేదని, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎందుకు నొటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు.
ఈ ఊహించని పరిణామానికి ఖంగు తిన్న ఎంపీ వినోద్ కంగారు పడ్డాడు. వెంటనే ఎంపీ గన్ మెన్ లు యువకుడిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేయగా మీడియా ఉందనే కారణంతో ఆగిపోయారు. ఆ తర్వాత గ్రంథాలయ సంస్థ చైర్మణ్ తన చాంబర్ కి ఆ యువకుడిని తీసుకెల్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

* సోషల్ మీడియా లో వైరల్ కు అసలు కారణం చూద్దాం..!!

అయితే అక్కడ జరిగిన వాదనలో ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం అసమర్థతను, అవివేకాన్ని, నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. కేసిఆర్ సర్కార్ కేవలం రాజకీయాలకే పరిమితమైందని బట్టబయలు చేస్తోంది.

* ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే..

*లక్ష ఉద్యోగాలంటూ.. ఇంటికొక సర్కార్ కొలువని ఇచ్చిన హామీ మరిచి,
ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదనీ.. వ్యవసాయం చేసుకుని బతకాలని ఉచిత సలహా ఇవ్వడం.

*ఏ ప్రభుత్వానికైనా అధికార కాల పరిమితి ఐదేళ్లే అని మరచి,
మేము అధికారంలోకొచ్చి కేవలం మూడున్నరేల్లే అయింది కాబట్టి మరోసారి అధికారంలోకొస్తే ఉద్యోగాలిస్తం అనడం. ఆ తర్వాత అక్కడినుండి జారుకోవడం జరిగింది.

అయితే ఒక అధికార పార్టీ ఎంపీ అయుండి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే ఇంత నిర్లక్ష్యంగ వ్యవసాయం చేసుకోండని ఉచిత సలహా ఇవ్వడం, మరోసారి అధికారమిస్తే చేస్తాం అనడం సిగ్గుచేటు వ్యాఖ్యలని పలు రాజకీయ సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రభుత్వం చేతకానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని.. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు. 

Related Posts
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
ముంబై: ఆన్‌లైన్‌ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా నీట్‌గా ప్యాక్‌ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పుడప్పుడు హిమాలయాలకి వెల్తుంటాడని హిమాలయాల్లో ఆయన బాబాజీ దర్శనం చేసుకుంటాడని అందరికీ తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నటు ప్రకటించడం జరిగింది. గత కొంత కాలంగ ఆయన పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గ గ్రౌండ్ ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్.
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
Facebook Comments
Top
error: Content is protected !!