You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!

చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ఈ విధంగా అవమానిస్తారా అని మండి పడ్డారు. మాట్లాడడానికి నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నాపై దళితుడిననే చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇంత కాలం పార్టీ ని నమ్ముకుని ఉంటే మోసం చేసారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

తనకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి ఇవ్వడానికి సుముకత చూపించినా చంద్రబాబు నాయుడే కావాలని ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుంది అంటూ ఇప్పుడొద్దంటూ అడ్డుపడ్డాడని అనడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. నిజంగానే దళితుడు ఉన్నత స్థానం లో ఉండడం చంద్రబాబు కు నచ్చదా అనే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
కాగా మోత్కుపల్లి నర్సింహులు గత కొంత కాలం నుండి టీడీపీ కి అంటీముట్టనట్టుగ ఉంటున్నటు సమాచారం. అంతే కాదు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నటు వార్తలొస్తున్నై. ఈ అంశం పై కూడా స్పందించిన మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారే ఆలోచన లేదని ఆలేర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గ పోటీ చేసైన గెలుస్తానని అన్నారు.  

Related Posts
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
తెలంగాణ వస్తే రైతుల బతుకు గాడిన పడుతుందని ఆశపడిన సగటు రైతు ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. రైతు బంధు పథకం అంటూ మ్యానిఫెస్టో లో పెట్టకపోయినా మేము రైతుల కోసం సంక్షేమ పథకాలు తెస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణ ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ఈటీవి ఒక‌ప్పుడు తెలుగు జ‌ర్న‌లిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేర‌వేద్దాం అని వ‌చ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గ‌ట్టుకుంది. కులాలు, మ‌తాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మీద ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతంగ లేరని భారత్ పై విషం కక్కడంతో.. మొదట భారత సూపర్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. షాహిద్ అఫ్రిదీ ని అండర్ నైంటీన్ అంటూ.. నోబాల్ లో ...
READ MORE
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంతో ముగిసింది. స్వాతి ఆత్మహత్యకు ముందు కనిపించకుండా పోయినా నరేష్ చివరికి చనిపోయాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నరేష్ చావుకు అసలు కారణం స్వాతి తండ్రే అని సమాచారం. నరేశ్ అదృశ్యం ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో  మూడనమ్మకాల పాలన.
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
Facebook Comments
Top
error: Content is protected !!