You are here
Home > తాజా వార్త‌లు > భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!

భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!

ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక సభ లో 350 సంఖ్య కు చేరువలో దూసుకుపోతోంది భాజపా సారధ్యం లోని ఎన్డీఏ కూటమి. అత్యధిక చాలా రాష్ట్రాలలో క్లీన్ స్వీప్ చేసింది భాజపా.
గుజరాత్ మహారాష్ట్ర నే కాకుండ ఈమధ్యనే అసెంబ్లీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ లోనూ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది భాజపా. ఇక ఢిల్లీ ని సైతం మరోసారి ఏడు కు ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది కమళదళం.

భాజపా కు మోడీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన అమేథీ లోనూ స్వయంగ రాహుల్ గాంధీ భాజపా అభ్యర్థి స్పిృతి ఇరానీ చేతిలో ఓటమి చవి చూడడం చూస్తే ఈ ఎన్నికలను నరేంద్ర మోడి సేన ఏ స్థాయి లో ఆడుకుందో.. మోడీ గాలి ఏ స్థాయి లో వీచిందో అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ యాభై లోపే స్థానాలను గెలవనుండగా మొత్తం యూపిఏ కూటమి వంద స్థానాలు కూడా దాటే పరిస్థితి లేదు.

ఇక అనూహ్యం గ తెలంగాణ లోనూ భాజపా అధ్భుతంగ పుంజుకుంది. ఏకంగ అధికార పార్టీ తెరాస కు చెక్ పెడుతూ నాలుగు స్థానాలను గెలుచుకుని రాష్ట్రం లో 20 శాతం ఓటింగ్ సాధించడం చరిత్ర లో మొదటిది.
భాజపా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత స్థానం మరియు కేసిఆర్ కుటింబీకుడు తెరాస పార్లమెంటరీ నాయకుడు వినోద్ స్థానం కరింనగర్ ఉండడం గమనార్హం.
నిజామాబాద్ లో గెలుపు గుర్రం ధర్మపురి అర్వింద్ కాగా కరింనగర్ లో బండి సంజయ్ గెలుపొందారు.
ఇక తెరాస కు మరో కంచుకోట ఆదిలాబాద్ లోనూ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు గెలిచారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు పై భాజపా నాయకుడు కిషన్ రెడ్డి గెలుపొందారు.
ఈ క్రమంలో తెరాస మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందగా భాజపా బాగా పుంజుకుని 4 నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది.

 
Related Posts
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
హబ్సిగూడ లో స్థానికంగా నూతన నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బండరాలను అక్రమంగా డిటోనేటర్లు బాంబులు పెట్టి పేలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ దుర్మార్గం పై స్థానిక నేతలు అధికారులెవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుల్ల ...
READ MORE
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ ...
READ MORE
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అంటేనే ఎర్రసైన్యం ఎర్ర దళం లాంటి నక్సలిజం కమ్యూనిజం భావజాలం చిత్రాలు ప్రతి మదిలోనూ మెదులుతాయి. పూర్తిగ సెక్యులరిజం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు సహజంగానే కమ్యునిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటారు. అలా కాకుంటే కనీసం ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
Facebook Comments
Top
error: Content is protected !!