You are here
Home > తాజా వార్త‌లు > ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!

ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!

ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో సభ్యుడికి పెద్ద జబ్బు చేస్తే.. లేదా ఆకస్మిక ప్రమాదం సంభవిస్తే.. ఇక అక్కడినుండే ఆ కుటుంబం పూర్తిగ అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటుంది. మరలా కోలుకోవడం దాదాపు అసాధ్యం. కేవలం ఒకే ఒక్క సంఘటనతో యావత్ కుటుంబం రోడ్డున పడడం ఎంత దారుణం. ఇలాంటి ఘటనలు కేవలం ఆ కుటుంబ అభివృద్ధినే ఆపడం లేదు, దేశ అభివృద్ధి కి కూడా ఆటంకమే..!!
ఎందుకంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందితేనే అతని కుటుంబం అభివృద్ధి చెందుతుంది తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందగలదు..!!

చరిత్రలో చూస్తే ఇదే విషయంపై భారత రత్న రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ.. రంగుల గోడలూ, అద్దాల మేడలు కాదు అభివృద్ధి అంటే.. పౌరుని నైతిక అభివృద్ధే దేశ అభివృద్ధి అన్నాడు.

ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ విషయాన్ని గమనించి ఇదే బాటలో నడుస్తున్నటు కనిపిస్తోంది. అందులో భాగమే “ఆయుష్మాన్ భారత్” పథకం అని చెప్పొచ్చు.
దేశంలో పేద ప్రజలందరికీ ఉచితంగ ఖరీదైన కార్పోరేట్ వైద్యం అందించడం ఈ హెల్త్ స్కీం లక్ష్యం. నమోదు ప్రక్రియ మొత్తం స్థానికంగ గ్రామ పంచాయతి స్థాయి నుండే అందుబాటులో ఉండనుంది.

దేశంలో ఇప్పటికీ 60% పైగా ప్రజలు వైద్య ఖర్చుల వల్ల తీవ్రంగ నష్టపోతున్నటు సర్వేలు చెప్తున్నై.. అందుకే మొదటి దశలోనే 50 కోట్ల పౌరులు అంటే దాదాపు 10 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో లబ్ది పొందనున్నారు. భవిష్యత్ లో విస్తరిస్తారు.
కుటుంబానికి సంబంధించి సంవత్సరానికి 330 రూపాయలు అంటే రోజుకు ఒక రూపాయి కూడా కాని నామమాత్ర రుసుమే చెల్లించాలి పూర్తిగ కుటుంబానికి సంబంధించి. తద్వారా సంవత్సరంలో ఆ కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. అది పూర్తిగ కుటుంబానికైనా వాడుకోవచ్చు, లేదంటే ఒక వ్యక్తికైనా వాడుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా వాడుకోవచ్చు.

ఈ స్కీం కింద కేంద్రం నేరుగ 60% నిధులిస్తే రాష్ట్రం తరుపున 40% నిధులను సంబంధిత ఆసుపత్రికి బిల్లు కడతారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డాటా ను సేకరించింది కేంద్రం. ఆయా రాష్ట్రాలలో అమలవుతున్న ఆరోగ్య బీమాలనుకూడా నిశితంగ పరిశీలించింది.
మొదటి దశలో ఎవరెవరు ఈ పథకంలో అర్హులు అనే డాటాను కూడా సేకరించింది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ సైతం సిధ్దంగ ఉంది. కాబట్టి వచ్చే ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ మహత్తర పథకం అమలుకు కసరత్తు చేస్తోంది కేంద్ర సర్కార్.

ఇక ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు జిమ్మిక్కులు చేయకుండా ఏ వ్యాధికి ఎంత బిల్లు రావాలో ఎటువంటి చికిత్సకు ఎంత బిల్లు పడాలో నిర్దేశించనుంది సర్కార్. ఇందుకు పూర్తిగ టెక్నాలజీతో పాటు పకడ్బందీ వ్యవస్థను తయారుచేస్తోంది మోడీ సర్కార్. ఇప్పటికే గుండె ఆపరేషన్ కు సంబంధించి స్టెంట్ల ధరలను నిర్ధేశించిన విషయం తెలిసిందే.!!

కాబట్టి భవిష్యత్ లో భారతీయుడికి పూర్తిగ వైద్య బీమా ఆరోగ్య ధీమా లభించనుందనడంలో సందేహం లేదు. ఈ స్కీం ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీం గ రికార్డ్ నమోదైంది.

– కొండేరు రాకేష్
(ఉస్మానియా యూనివర్శిటీ PHD స్కాలర్) 

Related Posts
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
ప్రపంచ అగ్రదేశం అమెరికా మరోసారి వణికింది.. అమెరికాలోనే ముఖ్యపట్టనాలైన డల్లాస్, ఇర్విన్ సిటీలలో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనాలంతా రోడ్లపైకి వచ్చేసారు తీవ్రంగ ఆందోళనకు గురైయ్యారు స్థానిక ప్రజలు. ఈ విషయమై పరిశోధన చేసిన అమెరికన్ జియోలాజికల్ ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు
ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త జర్నలిజం పవర్ ఛానల్ చైర్మన్ డా.ముడుంబా గిరిధర చార్యులు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ANTI CORRUPTION COMMISION OF INDIA) కు గాను ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. గత ...
READ MORE
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎందరో భావి భారత పౌరులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల డబ్బు దాహానికి బలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు అనేకం. అయినా సరే ఆ కార్పొరేటు విద్యాసంస్థలు ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
ఓ వైపు కరోనా వైరస్ అంటు వ్యాధి విజృంభిస్తున్న వేల, కొందరు దుర్మార్గులు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. అమాయక జనాల పై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గ ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాన్‌ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా
రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ...
READ MORE
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా బోర్డు చీఫ్
మదర్సాలలో చదువుతున్న విద్యార్ధులు కేవలం మత పరమైన విద్యకే పరిమితమవుతున్నారనీ.. మదర్సాలలో డాక్టర్లూ, ఇంజనీర్లు తయారవడం లేదనీ కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలు పడుతున్నయనీ.. షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వీ ప్రధాని నరేంద్ర మోడి కి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు – MRPS-TS నేతలు
మాదిగ సామాజిక వర్గంలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నై.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నప్పటికీ.. మాదిగ సామాజిక వర్గంలోనే మంద క్రిష్ణ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ క్రమంలో తాజాగా మంద క్రిష్ణ చేస్తున్న ప్రభుత్వ ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
నేడు యుగపురుషుడు స్వామీ వివేకానందుల వారి వర్థంతి. మరొక్కసారి స్వామీజీని స్మరించుకుందాం రండి..!! వివేకానందుడి అసలు పేరు తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు నరేంద్రనాద్ దత్త అయితే ఆయన గురువు శ్రీ రామక్రిష్ణ పరమహంస వారి చెంతకు చేరిన తర్వాత స్వామీ వివేకానంద ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
మెక్సికోను వణికించిన భారీ భూకంపం.!!
ఇప్పటికే దాదాపు 90మందికి పైగా మరణించగా వందలాది జనం గాయపడ్డారు. గురువారం చియపాస్ నదీ తీరంలో సంభవించిన ఈ భూకంపం రికార్డు స్థాయిలో అత్యధికంగ రిక్టర్ స్కేల్ పై 8.1 గ నమోదవడం భూకంప తీవ్రతను చెపుతోంది. మెక్సికో నగరంలో గతంలో ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు –
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
మెక్సికోను వణికించిన భారీ భూకంపం.!!
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
Facebook Comments
Top
error: Content is protected !!