You are here
Home > తాజా వార్త‌లు > 12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!

12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!

దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లిస్టు తయారు చేసిన ప్రకారం దేశ వ్యాప్తంగా అత్యంత అవినీతి ఆరోపనలు వివాదస్పద ఆరోపనలు ఎదుర్కుంటున్న అధికారులను ఇంటికి సాగనంపేందుకు సిద్దమైంది. వారితో రాజీనామా చేయించనుంది.

ఈ పన్నెండు మంది అధికారులలో అవినీతి తో పాటు చట్టాలను ఉల్లంఘించడం, మరియు లైంగిక ఆరోపనలు సైతం ఎదుర్కుంటూ రాజకీయంగ చక్రం తిప్పుతూ వారి అధికారాన్ని చెలాయిస్తున్న ఈ అవినీతి జలగల్ని గుర్తించిన మోడీ సర్కార్ ఇకపై వారి నుండి సామాన్య జనాలకు విముక్తి కల్పించనుంది. ఈ పరిణామం తర్వాత అధికారిక వ్యవస్థలోనూ పలు సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని అవినీతి అధికారులు మారే అవకాశం ఉందని, ఈ చర్యలు సమాజానికి మంచిదని ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కరణలు అవసరమని, ఇలా మంచి సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందగలదని పలువురు ప్రజాస్వామ్య సామాజిక విశ్లేషకులు అంటున్నారు.

వీరి పన్నెండు మంది ని రాజీనామా చేయించి ఊరుకోకుండ, మరికొంత మంది అవినీతి ఆరోపనలున్న వారిపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అంటే ఎప్పటికప్పుడు అవినీతి అధికారులను ఫిల్టర్ చేసి, పాలనలో పారదర్శకత పెంచి, పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం తగ్గించే దిశగా గట్టిగా అడుగులు వేస్తుంది నరేంద్ర మోడి 2.O సర్కార్.

 
Related Posts
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!
కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి నివాసం తిరుమల క్షేత్రం లో కొంత కాలంగ అలజడి గందరగోళం మొదలైంది. మొదట ఇది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్ కు ప్రధాన అర్చకలు రమణ దీక్షితుల కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం చేయనున్నారు.?
నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న TRS పార్టీ రెండో సారి అధికారంలో ఉన్నది, మరో వైపు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాతోనే సాధ్యం అని రాష్ట్రం లో TRS పార్టీ కి మేమే ప్రత్యామ్నాయం అని ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు.
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
Facebook Comments
Top
error: Content is protected !!