You are here
Home > తాజా వార్త‌లు > మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??

మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??

పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది.
ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు.

ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా అందుకు పగతో పాకిస్తాన్ కూడా భారత్ గగనతలంపై యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నం చేసి విఫలమైంది.
అయితే పాకిస్తాన్ దాడిని నిలువరించే క్రమంలో భారత్ కు చెందిన ఒక మిగ్ యుద్ధ విమానం పాకిస్తాన్ భూభాగంలో చిక్కుకుని అందులో ఉన్న పైలెట్ అభినందన్ పాక్ ఆర్మికి చిక్కినట్టు మీడియా లో మరియు సోషల్ మీడియా లో కథనాలు వస్తుండడం తాజాగా భారత వైమానికదళం అధికారులు సైతం అభినందన్ ఆచూకి ఇంక లభించలేదని పేర్కొన్నటు సైతం వార్తలు వస్తుండడం భారత ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.
అయితే పాకిస్తాన్ ఆధీనంలో పైలెట్ అభినందన్ ఉన్నటు మన వైమానికదళం అధికారులు ఇంక పూర్తిగ ధుృవీకరించలేదు. అచూకి కోసం ప్రయత్నం చేస్తున్నటు పేర్కొన్నటు సమాచారం.
కాగా పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో లో పైలెట్ అభినందన్ దొరికినట్టు చూపుతోంది ఆ వీడియో ఎంత వరకు వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది.
ఎందుకంటే గతంలో పలుమార్లు పాకిస్తాన్ ఇదే విధంగ దొంగ వీడియోలను విడుదల చేసి గందరగోళం సృష్టించిన సంధర్భాలున్నై.

 
Related Posts
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
ప్రపంచ అగ్రదేశం అమెరికా మరోసారి వణికింది.. అమెరికాలోనే ముఖ్యపట్టనాలైన డల్లాస్, ఇర్విన్ సిటీలలో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనాలంతా రోడ్లపైకి వచ్చేసారు తీవ్రంగ ఆందోళనకు గురైయ్యారు స్థానిక ప్రజలు. ఈ విషయమై పరిశోధన చేసిన అమెరికన్ జియోలాజికల్ ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
వ్యవస్థలను నాశనం చేస్తున్న టిక్ టాక్ సరదా, మొన్న ఉద్యోగులు నిన్న డాక్టర్లు నేడు పోలీసులు.!!
ఇప్పటివరకు ప్రేమికుల మధ్య పచ్చని సంసారంలో భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టింది టిక్ టాక్ యాప్. అంతే కాదు ఎందరో యువతీ యువకుల చావులకు కూడా కారణమైంది ఈ చైనా యాప్. తాజాగా ఇప్పుడీ యాప్ అధికారిక పాలనా వ్యవస్థలను ...
READ MORE
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!
ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి. చరిత్ర లో ఎన్నడూ లేని ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ 15 న ప్రకటన.!!
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మన దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశల్లో సక్సెస్ ను సాధించి ఇప్పుడు మానవ ప్రయోగాలకు అనుమతులు తీసుకుని రాబోయే ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి నవ్వులపాలు.!!
అమెరికా పర్యటనలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకొస్తదేమో అని వ్యాఖ్యానించడంతో ఆ మాటలకు అక్కడున్న టీడీపీ ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
వ్యవస్థలను నాశనం చేస్తున్న టిక్ టాక్ సరదా, మొన్న ఉద్యోగులు
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
Facebook Comments
Top
error: Content is protected !!