ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే పెద్ద సంఖ్యలో బస్ లు లభ్యమవుతాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ బస్ స్టాండ్ ను మరింత అందంగా ముస్తాబు చేసింది ఆర్టీసీ. ఫ్లాట్ ఫారంల కొత్త నిర్మాణం కూడా చేపట్టింది. దీంతో పాత ఫ్లాట్ పారంలను మార్పు చేర్పులు చేస్తిఉ కొత్త ఫ్లాట్ పారంలను సిద్దం చేసింది. ఈ మార్పు చేర్పులతో జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్లాల్సిన స్టాపులు మారిపోయాయి. అయ్యో మా స్టాప్ ఎక్కడో అని ఎంజీబిఎస్ చుట్టు తిరిగి ఇబ్బందిపడకుండా మారిన వివరాలను ఆర్టీసీ ప్రయాణికులకు తెలియజేసింది. అదే వివరాలను మా వంతుగా మీకందిస్తున్నాం. గుర్తు పెట్టుకుంటే తిరిగే తిప్పలు పక్కగా తప్పుతాయి.
మారిన కొత్త ఫ్లాట్ పారాల వివరాలు ఇవే:
ఫ్లాట్ పారం – 1 నుంచి 5 వరకు: గరుడ, గరుడ ప్లస్, వెన్నెల, అమరావతి, ఐరావత్ బస్సులన్నీ నిలపనున్నారు.
6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు
8వ ప్లాట్ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులు
9వ ప్లాట్ఫారం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
12వ ప్లాట్ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
13వ ప్లాట్ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్పూర్ బస్సులు
14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్
23వ ప్లాట్ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు
24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
26వ ప్లాట్ఫారం: రాయ్‌చూర్ బస్సులు
27 నుంచి 31 వరకు: మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
32 నుంచి 34 వరకు: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, షాద్‌నగర్
35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు
37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్ఆర్టీసీ) బస్సులు
39, 40 ప్లాట్ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్ఆర్టీసీ) బస్సుల
41 నుంచి 42 వరకు: గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు
43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్ఆర్టీసీ) బస్సులు
46 నుంచి 47 వరకు: మెదక్, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సులు
48 నుంచి 52 వరకు: జహీరాబాద్, నారాయణఖేడ్, కరాడ్, షోలాపూర్, పుణె, ముంబయి, (టీఎస్ఆర్టీసీ, ఎంఎస్ఆర్టీసీ) బస్సులు
53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ బస్సులు
56 నుంచి 58 వరకు: నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్‌పూర్, అమరావతి బస్సులు
59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
62వ ప్లాట్ఫారం: దేవరకొండ
63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్, తాండూరు బస్సులు
66 నుంచి 75 వరకు: ఎలైటింగ్ పాయింట్లు
76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్ బస్సులు
Related Posts
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై.
పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది.
అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం..
ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే.
అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ.
అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు.
అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కలియుగ పవిత్ర క్షేత్రం తిరుమల లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఏండ్లుగా ఈ అపచారం జరుగుతున్నా.. పాలకుల కంటికి కనబడలేదంటే మన ప్రభుత్వం పనితీరు అర్థం చేసుకోవచ్చు. తిలా పాపం తలా పిడికెడు ...
READ MORE
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్.
అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
శబ్దానికి ఆధారం ఓంకారమే.. నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్దాన్ని పుట్టించేది ఓంకారం. చాలా మంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు నుంచి ఉంది. ఆ శబ్దమే ఆకాశం నుంచి పుట్టి ఓంకారమై శరీరంలో అణువణువును ...
READ MORE
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
మా ముస్లిం మదర్సాలను వెంటనే మూసేయండి.. లేదంటే భవిష్యత్తు లో సగం మంది ముస్లింలు ఐసిస్ లాంటి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ముస్లిం మదర్సాలలో ఉగ్రవాదం దేశ వ్యతిరేక విధానాలను బోధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ...
READ MORE
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు.
హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది.
ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్.
తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
లిక్కర్ కింగ్, బడా వ్యాపార వేత్త విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌మాల్యా గత ఏడాది భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండన్‌కి ఇండియాకి మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..