You are here
Home > తాజా వార్త‌లు > “మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన తమిళనాడు ‘లా’ స్టూడెంట్స్

“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన తమిళనాడు ‘లా’ స్టూడెంట్స్

GST కి వ్యతిరేకంగ “మెర్సల్” సినిమాలో కథానాయకుడు జోసెఫ్ విజయ్ వివాదస్పద డైలాగులతో రగులుకున్న చిచ్చు ఇంకా బర్నింగ్ అవుతనే ఉంది. ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎన్నో డైలాగులు ఉన్నై.. ఎన్నో విధాలుగ కథలున్నై.. కానీ అవగాహన లోపంతో పెద్ద తప్పే చేసాడు హీరో జోసెఫ్ విజయ్.
ఈ మద్య కాలంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో అమలు పరిచిన జీఎస్టీ(goods and service tax) విధానం పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు హీరో జోసెఫ్ విజయ్.
క్లుప్తంగ చెప్పాలంటే.. సింగపూర్ లో ఉచిత వైద్యం ఉంది కానీ జీఎస్టీ లేదు.. ఇండియాలో జీఎస్టీ వేస్తున్నారు కానీ ఉచిత వైద్యం అందించడం లేదు ఇది జోసెఫ్ విజయ్ యొక్క అభిమతం.!!
కానీ ఈ ఆరోపనలకు ఆధారాలు లేవు. నిరాధారంతో ఆరోపనలు చేయడంతో పలువురు భాజపా నేతలే కాకుండా వివిధ సామాజికవేత్తల నుండి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నాడు జోసెఫ్ విజయ్.

తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన పలువురు “లా స్టూడెంట్స్” జోసెఫ్ విజయ్ పై కేసు నమోదు చేసారు. అంతే కాదు సింగపూర్ లో ఉచితంగ వైద్య సేవలు ఉన్నై అని నిరూపిస్తే జోసెఫ్ విజయ్ కు కోటి రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని, లేదంటే చట్టప్రకారం శిక్ష అనుభవిస్తావని హీరో జోసెఫ్ విజయ్ కు సవాల్ తో పాటు హెచ్చరిక కూడా జారీ చేసారు. 

Related Posts
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్ రమణ
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు ముద్దు..!!
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
Facebook Comments
Top
error: Content is protected !!