You are here
Home > తాజా వార్త‌లు > నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?

నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?

ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ మాత్రం విలువనివ్వని ఆర్జీవి తనకు తాను మహా మేదావి అని చెప్పుకునే పెద్ద లోపర్. ఇది మా మాట కాదు జనం విమర్శ. తాజాగా సినిమాల్లో చెత్తను చూపించేందుకు అవకాశం లేకపోవడంతో అడ్డ దారులు వెతుక్కుని యూట్యూబ్ లో వచ్చి వాలిపోయాడు. అలా ఇలా కాదు తన కూతుర్ని సన్నిలియోన్ చేస్తానంటూ పచ్చి బూతును పబ్లిక్ గా చెప్పేశాడు. ఇంతకీ ఈ రంకు గోపాల వర్మ ఏం చేశాడో మీరే చూడండి.

https://youtu.be/jIOoK2QJ26I
చూశారు కదా. కోపం ఓ రేంజ్ లో వస్తుంది కదా. అయితే ఆ కోపాన్ని అలాగే దాచుకొండి. ఇలా చేయడానికి కారణం సెన్సార్ బోర్డ్ నిబంధనలు అడ్డు వస్తుండటమే.  వెండితెరపై చూపించలేని తన క్రియేటివిటీని ఇలా యూట్యూబ్ తెరపై పెట్టేశాడు. ఇక్కడైతే ఎంత బూతైనా పెట్టెయొచ్చన్నది ఈ రంకు వర్మ కు తెలిసిన నీతి. ఇప్పటికే ‘గన్స్ అండ్ థైస్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను మొదలు పెట్టాడు. వీటితో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా మొదలు పెట్టాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్‌తి హై’ అనే షార్ట్ ఫిల్మ్ ఈ రోజు రిలీజైంది. ఇండియా లాంటి దేశంలో తమ కూతురు సన్నీ లియోన్ మాదిరిగా పోర్న్ స్టార్ అవ్వాలని నిర్ణయించుకున్నపుడు సగటు ఇండియన్ పేరెంట్స్ ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని తన షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసానని సెలవిచ్చాడు. ఇక మీరు ఇతగాడి ఏం చెప్పాలనుకుంటున్నారో.. ఏ చెప్పులతో చెప్తే కరక్ట్ అనుకుంటున్నారో చెప్పేయండి. ఆలస్యం చేస్తే ఆశభంగం. 

Related Posts
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ ఇచ్చింది మరి.!!
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం. ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాన్‌ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం అదేనా.??
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు. చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
Facebook Comments
Top
error: Content is protected !!