You are here
Home > తాజా వార్త‌లు > నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.

నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.

తల్లి జన్మనిస్తే.. గురువును జీవితాన్నిస్తాడు.
*ఒకప్పుడు గురువు వద్దకు విద్యార్థి వెల్లి నమస్కరించి విద్యనభ్యసించేవాడు.. నేడు గురువే విద్యార్థి ఇంటికి వచ్చి పిల్లవాడికి గుడ్ మార్నింగి చెప్పి హోమ్ ట్యూషన్ చెప్తున్నాడు.
*అప్పుడు ఉపాద్యాయుడంటే సమాజంలో భయం భక్తి నేడు ఉపాద్యాయుడంటే ఓ ఉద్యోగి మాత్రమే..
*ఇది వరకు ఉపాద్యాయ వృత్తి అంటే బాధ్యత నేడు అది కేవలం డబ్బు కోసమే డబ్బుంటేనే డబ్బుతోనే అనే విధంగ తయారయ్యింది.. కాదు కాదు అలా తయారు చేసారు ఈ కమర్శియల్ కంత్రీ గాల్లు.
*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అని స్థుతించి గురువును దైవాన్ని చేసారు మన పెద్దవాల్లు.
కాని నేటితరం ఆ గురువును ఒక జోకర్ గా సినిమాల్లో కామెడి చేసే ఓ కమెడియన్ గా చేసి నవ్వుకుంటున్నారు. వెటకారపు చర్యలతో దూషిస్తూ గురువును బాధపెడుతున్నారు.

అందుకే కనీసం ఉపాద్యాయ దినోత్సవం రోజైనా గురువు విలువ తెలుసుకుందాం..!!

జీవితానికి వెలుగునిచ్చే గురువుకు ఎన్ని కానుకలు ఎంత ధనం ఇచ్చినా తక్కువే.. అలాంటి గురువును ఈ కార్పోరేట్ భూతం చిదిమేస్తోంది. రూపాయికి రూపాయికి కొట్లాడుతున్న పోటీ ప్రపంచంలో అంగడి సరుకుగా గురువును వాడుకుంటోంది. అందువల్లనే గురువు విలువ నేటి తరం విద్యార్థి తెలుసుకోలేకపోతున్నాడు. డబ్బు హోదా ముందు గురువు అనే పదం చిన్నగైపోయింది. బట్టీ మార్కుల ప్రపంచంలో ఆత్మగౌరవాన్ని కోల్పోయిన ఉపాద్యాయుడు శ్రమ దోపిడీకి గురైతే.. విద్యార్థి తన విలువైన జ్ఞానాన్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాడు. అందుకే ఆత్మహత్యలు చేసుకుని జీవితంలో ఓడిపోతున్నాడు.

పదిమంది విద్యార్ధులను మా కాలేజ్ లో చేరిస్తేనే నీకు జీతమిస్తామంటోంది కార్పోరేట్ కాలేజ్.
ఇద్దరు స్టూడెంట్స్ ని చేర్పిస్తేనే ఇంటర్నల్ లో మంచి మార్కులేస్తం అంటూ హెచ్చరిస్తోంది విద్యార్ధులనూ వారి తల్లిదండ్రులను.

ప్రైవేట్ వ్యవస్థ ఇలా ఉంటే ప్రభుత్వ వ్యవస్థ అంతేచందంగ తయారైంది. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏండ్లైనా.. అక్షరాస్యత శాతం అంతంతే.. కానీ తగిన చర్యల్లేవ్.. ఎన్నికల్లో వందల కోట్లను ఖర్చు చేసే పాలకులు ఉపాధ్యాయుల కొరత తీర్చలేకపోతున్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తేలేకపోతున్నారు.

ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్ధులు తల్లిదండ్రులు ఉపాద్యాయులు ప్రైవేట్ విద్యాసంస్థల దాష్టికాలకు బలైపోయినప్పటికీ ఏ ఒక్కసారి కూడా కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు సర్కారు. కారణం ప్రభుత్వాలను నడిపిస్తున్నదే ఈ ఎడ్యుకేషన్ మాఫియా గ్యాంగ్. ప్రతి ఏటా వీరి మాయమాటలు నమ్మి తమ పిల్లలను బలి చేస్తున్నారు తల్లిదండ్రులు.

ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు మత్తుమందులకు డ్రగ్స్ కు బానిసలను చేస్తారు.
రెసిడెన్షియల్ కాలెజ్ అంటారు ఫ్యాన్ లకు ఉరేసి చంపుతారు. ఆఖరికి బలైపోయేది తల్లిదండ్రులు వారి పిల్లలు.

లక్షల మంది విద్యార్ధులకు ఒకటే మాట చెప్తారు, మీదే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటారు.. ప్రశ్నా పత్రాలను లీక్ చేసే దందా చేస్తారు. అన్ని వసతులు ఉన్నై అంటారు ఆడుకోవడానికి కనీసం ఓ ఆటస్థలం కూడా ఉండదాయే.. కానీ మసిపూసి మారెడుకాయ చేస్తారు.

ఇప్పటికే గురువంటే అర్థం మారిపోయింది.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గురువనే పదం తొలగిపోయి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ గానో పాఠాలు నేర్పే పనోడిగానో పిలుస్తది ఈ పాడు సమాజం కాదు కాదు పైసా సమాజం. విలువైన గురువు అంటే మ్యూజియంలో బొమ్మగా మారకముందే పాలకులు కల్లు తెరిచి గురువు స్థానాన్ని పదిలం చేయాలి అప్పుడే నిజమైన ఉపాద్యాయ దినోత్సవం అవుతుంది.. ఆనాడే పరమపూజ్య డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి కు నిజమైన నివాలి అవుతుంది.
ఏది ఏమైనా ప్రతి గురువుకు.. ఆ గురువుని పూజించే విద్యార్దులకు ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది జర్నలిజం పవర్.

Related Posts
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల జేబుకు చిల్లు.!!
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు. ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే చలనం ఎందుకు రాదు.??
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది. ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో గోరంట్ల జయంత్‌ 156 మార్కులతో మొదటిర్యాంకు ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు ...
READ MORE
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసి, లండన్ లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఆ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో తొందర్లోనే నీరవ్ మోదీ అరెస్ట్ ...
READ MORE
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై. నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
Facebook Comments
Top
error: Content is protected !!