You are here
Home > తాజా వార్త‌లు > ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా

ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా

పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ పోర్ట్ అఫ్లై కి మీ వ‌ద్ద‌కే మేము వ‌స్తామ‌ని చెపుతోంది సికింద్రాబాద్ రీజిన‌ల్ పాస్ పోర్ట్ ఆఫీస్. ఈ నెల 18న మెగా పాస్ పోర్ట్ మేళాను నిర్వ‌హించేందుకు రంగం సిద్దం చేసుకుంది. తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు మెగా పాస్ పోర్ట్ మేళాను నిర్వ‌హించ‌నున్న‌ట్టు సికింద్రాబాద్ రీజిన‌ల్ పాస్ పోర్టు అధికారిణి అశ్విని స‌త్తార్ తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన ప్రెస్‌క్లబ్ లో మెగా పాస్ పోన్ట్ మేళాను నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్ట్ లు వినియోగించుకోల‌ని సూచించారు. ప్రెస్ క్ల‌బ్ అధ్యక్షులు రాజమౌళిచారితో కలిసి అశ్విని స‌త్తారు సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 14 నుంచి ప్రెస్‌క్లబ్‌లో దరఖాస్తు విధానంపై హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షులు తెలిపారు. పాస్‌పోర్టు పొందేందుకు ఎటువంటి అనుమానాలు, సందేహాలున్నా తమని సంప్రదించవచ్చని అన్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయటం జరుగుతుందని, ఇప్ప‌టి వ‌ర‌కు పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వారి కుటుంబ స‌భ్యులు ఈ స‌దావ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. ఎలాంటి అనుమానాలున్న ప్రెస్ క్ల‌బ్ కి వ‌చ్చి నివృత్తి చేసుకోవాల‌ని సూచించారు.

Related Posts
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం కెప్టెన్ గా సర్పరాజ్, ఇండియన్ కెప్టెన్ కోహ్లీ, ధావన్, భువీలకు చోటు.
హోరా హోరీగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ లు ఫైనల్ కి చేరి.. పాకిస్తాన్ చేతిలో భారత టీం పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!
కామి కాలేనోడు మోక్షగామి కాలేడు శ్రీ రాముడు కిరాయి హంతకుడు రావణాసురుడే శ్రీ కృష్ణుడిగ అవతరించాడు గణపతి నిమజ్జనం బుద్ది లేని చర్య.. ఈ మాటలన్నది ఎవడో సంఘ విద్రోహ ద్రోహినో లేక ఏ అనామకుడో అన్నది కాదు. స్వామీజి ని నేనే దేవున్ని ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
తెలంగాణ వస్తే రైతుల బతుకు గాడిన పడుతుందని ఆశపడిన సగటు రైతు ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. రైతు బంధు పథకం అంటూ మ్యానిఫెస్టో లో పెట్టకపోయినా మేము రైతుల కోసం సంక్షేమ పథకాలు తెస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణ ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన అపాచి హెలికాప్టర్.!
భారత వాయుసేన మరింత పటిష్టంగ శత్రు దుర్భేద్యంగ తయారైంది. ఇప్పటికే ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేన భారత వాయుసేనకు మంచి పేరుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా విమాన దిగ్గజ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది నరేంద్ర ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు విజయ్ తండ్రి పై కేసు
"మెర్సెల్" అనే చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం పై జిఎస్టీ విధానం పై వివాధస్పద వ్యాఖ్యలు డైలాగులు చెప్పి తీవ్ర విమర్శలకు గురైన తమిళ నటుడు విజయ్ ఆ తర్వాత వివాదాలకు పోకుండ సైలెంట్ అయ్యాడు. కానీ కొత్తగ ఆయన తండ్రి ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
శివుడు జపించే రామ మంత్రం..
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!