You are here
Home > క్రీడలు > మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.

మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.

ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో పాకిస్తాన్ ని మట్టి కరిపించి ఫైనల్ కి చేరిన దేశ జాతీయ క్రీడ పరిస్థితి..? జపాన్ ఆటగాడిపై సత్తా చాటి విజయం సాధించిన బ్యాడ్మింటన్ శ్రీకాంత్ పరిస్థితి..? ఏది వీళ్ల వార్త..? ఎక్కడ వీళ్లను కీర్తిస్తూ బ్యానర్ ఐటమ్ లు. ఏవి చూద్దమన్నా కనిపించవే. ఒక్క తెలుగు మీడియానే కాదు యావద్ దేశ మీడియా కేవలం క్రికెట్ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్నట్టు.. క్రికెట్ లో ఓడిపోతే దేశమే ఓడిపోయినట్టు.. క్రికెట్ ఆట తప్ప దేశంలో మరే ఆటలే లేనట్టు.. క్రికెట్ లో తప్ప ఎంత ఘనమైన విజయం సాదించినా మాకు అక్కర్లేదన్నట్టు ప్రవర్తించింది. ఛీ మీరు మారరు అని జనం చేత చెప్పించుకునేలా చేసింది.

ఇప్పుడు యావత్ భారత దేశం పాజిటివ్ లోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ మీద భారత్ ఓడిపోయింది. అయితే ఏంటి హాకీ లో గెలిచాం కదా అని గర్వంగా చెప్పుకుంటుంది. ఈ సమయంలో రగిలించాల్సింది ఉప్పెనను కాదు దేశంలో మరిన్ని ఆటలపై అవగాహనను అది మరిచి మళ్లీ పాత చింతకాయ పచ్చడే మేలన్న విధంగా క్రికెట్ లో భారత్ ఘోర పరాజయం.. చతికిల పడ్ట భారత్.. భారత్ ఓడిపోయింది అని దేశానికి కలంకం తెచ్చేలా వార్తలు రాయడం ఏంటన్నది సామాన్య ప్రజానికం ప్రశ్న. ఓ వైపు సోషల్ మీడియాలో ప్రశాంతత నింపేలా బాధను పొగొట్టేలా వార్తలు వస్తుంటే ప్రధాన మీడియా పాకి వార్తలు రాస్తూ మరింత దిగజారుతుందని విమర్శిస్తున్నారు భారతీయులు. ఇక విమర్శిల్లో పాజిటివ్ నెగటివ్ కామన్.. రెచ్చగొట్టే కామెంట్లు మరీ కామన్. అలాంటి కామెంట్ల వరుసలోకి తిండి ఆహరపు అలవాట్లు వచ్చి చేరినా పెద్దగా పట్టించుకోవదన్నది జనం మాట.

అయినా విజయం పరాజయం సమం అయినప్పుడు గుడ్డలు చించుకోవడం ఏంటన్నది కూడా ఇక్కడ జనం ప్రశ్నిస్తున్నారు. క్రీడ ఫేజీలు క్రికెట్ అపజయాలతో నింపేసి.. మీడియాలో పొద్దస్తామానం అవే ఓటమి వార్తలను రుబ్బి రుబ్బి చెప్పడం పై విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. మేమంతా పాజిటివ్ గా ఉంటే దయచేసి మమ్మల్ని నెగటివ్ లోకి లాక్కెల్లకండని చెపుతున్నారు జనం. 

Related Posts
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు పొలిటికల్ గ గ్యాప్ రావడం సహజం. అనుకోకుండా తలెత్తే వివాదాల వల్లనో ప్రతిపక్షాలు చేసే ఉద్యమాల వల్లనో ప్రజలకు పాలకులకు గ్యాప్ వస్తుంది. ఎన్నికల వరకూ ఆ గ్యాప్ అలాగే కొనసాగితే రాజకీయంగ దారుణంగ నష్టపోవాల్సి వస్తుంది. ...
READ MORE
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
READ MORE
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.
తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రీతిలో ఓ పెళ్లి జరగబోతోంది. గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అంత రేంజ్లో తెలుగునాట ఓ ప్రముఖ ఛానల్ అదినేత కూతురి వివాహం జరగబోతుంది. ఆకాశమంత పందిర్లు భూదేవంతా పీటలు వేసి ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
ట్రెండ్ మారిపోయింది. ఏ ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్లి చూసినా అంతా పేపర్ లెస్ వర్కే కనిపిస్తుంది. కంప్యూటరీకరణ గా మారిపోయిన ఈ ట్రెండ్ యుగంలో అక్కడక్కడ తప్ప 90శాతం పేపర్ లెస్ వర్కే దర్శనం ఇస్తుంది.  మరీ కోర్టుల్లో. కాగితపు ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
రేపు జరగబోయే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త మంత్రులుగా 8 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పుత్రరత్నం లోకేశ్ బాబుకు ఎమ్మెల్యే కోటాలో ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు.. మరి తెలంగాణలో ఎప్పుడో..?
తెలుగు రాష్ట్రాలను తన రాతలతో ఆగ్రహనికి లోను చేసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. ఆయన రాసినసామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలుసిందే. కులాలను టార్గెట్ ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
సంపూ.. ది రియల్ హీరో..!!
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
భూమా కుటుంబంలో మరో విషాదం…
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు..
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
Facebook Comments
Top
error: Content is protected !!