You are here
Home > తాజా వార్త‌లు > మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!

మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!

త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు.
2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై సీరియస్ గ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో మేడ్చల్ లో పటిష్టంగ ఉంది భాజపా.. అందులోనూ మేడ్చల్ నియోజకవర్గం లో మంచి క్యాడర్ భాజపా సొంతం.
అన్ని పార్టీల కంటే కూడా ప్రచారంలోనూ ప్రజలకు చేరువవ్వడంలోనూ దూసుకెలుతోంది భాజపా నాయకత్వం.

దీనకంతటికీ కారణం.. ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు కొంపెల్లి మోహన్ రెడ్డి అని క్యాడర్ చెప్తోంది.
ఈ సంధర్భంగ నియోజకవర్గానికి చెందిన పలువురు భాజపా నాయకులు జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గానికి భాజపా నుండి బలమైన నేత ఉండడం మూలంగ నియోజకవర్గం లో ఇప్పటికే భాజపా పై జనాల్లో అంచనాలు పెరిగాయని అంటున్నారు.
బూత్ కమిటీలతో పన్నా కమిటీలతో జనాల్లో నరేంద్ర మోడి చేస్తున్న అభివృద్ధి ని ప్రచారం చేస్తున్నారు.

అంతే కాదు 61 గ్రామాలకు గాను యాబై కి పైగా గ్రామాలను గెలుచుకోవడం తథ్యం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతి ఎన్నికల తర్వాత రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ భాజపాదే విజయమని తెలియజేసారు.
ఇక 2019 ఎంఎల్ఏ ఎన్నికల్లో భాజపా గెలుపును ఏ శక్తీ ఆపలేదని కూడా సృష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం నియోజకవర్గం లో కొంపెల్లి మోహన్ రెడ్డి పేరు జనాల్లో బాగా నానుతోంది.
అన్ని మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీలలో ఆయన స్థానికంగ బలంగ పనిచేసే క్యాడర్ ని ఎంచుకుంటున్నారు. ప్రత్యేకించి ఆయన క్యాడర్లో అధికంగ విద్యావంతులు, యువత, మహిళా నాయకత్వం మరియు స్థానిక సమస్యల పై అనుభవం గల నాయకులు ఉండే విధంగ జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నియోజకవర్గం స్థాయి లో బూత్ కమిటీ లను దాదాపు పూర్తి చేసి ప్రజల మధ్య లోకి వెల్తున్నారు.

ప్రత్యర్ధి పార్టీల నాయకుడి పై గతంలో అవినీతి ఆరోపనలు రావడం..
ఆయా పార్టీలో ఎంఎల్ఏ టిక్కెట్ కోసం ముగ్గురు నలుగురు పోటీలో ఉండడంతో క్యాడర్ కూడా ఆయా నాయకులతో వర్గాలుగ ఏర్పడిందనే వాదనలొస్తున్నై.

ఈ పరిణామాలు కూడా భాజపా కు అనూకూలించే అంశాలుగ చెప్పొచ్చు.

దీనికి తోడు లక్షల జనం బతుకులో శాపంగ మారిన డంపింగ్ యార్డ్ పై కొంపెల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయపరంగానూ ప్రజా ఉద్యమంగానూ ముందుకెలుతోంది భాజపా.. ఈ డంపింగ్ యార్డ్ విషయంలో అది నియోజకవర్గం లో ఏర్పాటు కావడానికి కారణమైన నాయకులపై పార్టీల పై ప్రస్తుతమున్న అధికార పార్టీ పై జనాలంతా ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవం.

అయితే.. నియోజకవర్గం ఎఫెక్ట్ మొత్తం జిల్లా స్థాయిలో కనిపించే అవకాశం ఉంది.
2019 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం ఫలితాలు కీలకం కానున్నాయి.  

Related Posts
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం చేయనున్నారు.?
నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న TRS పార్టీ రెండో సారి అధికారంలో ఉన్నది, మరో వైపు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాతోనే సాధ్యం అని రాష్ట్రం లో TRS పార్టీ కి మేమే ప్రత్యామ్నాయం అని ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
జీఎస్టీ  గందరగోళాలపై క్లారిటీ..!
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
జీఎస్టీ గందరగోళాలపై క్లారిటీ..!
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
Facebook Comments
Top
error: Content is protected !!