You are here
Home > తాజా వార్త‌లు > కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?

కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?

పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.
ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి వస్తుందని ఊహించలేదు ఆ అమాయక తండ్రి.
ఉన్న ఒక్క ఆడ బిడ్డనే కొడుకు కంటే ఎక్కువగా అమితమైన ప్రేమగా పెంచిన ఆ తండ్రి కి ఆ బిడ్డే మరణ శాసనం రాసింది.
ఊపిరి పోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. ఆ తండ్రి ఊపిరి తీసి ప్రాణం తీసింది ఆ బిడ్డ పై ఉన్న ప్రేమ మమకారం.
ప్రస్తుతం ఇలాంటి చర్చే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య జరుగుతోంది.

మారుతీరావు మరణం పై యావత్ తెలుగు ప్రజలు బాధ ను వ్యక్తం చేస్తున్నారు.
మారుతీరావు ఒక యువకుడిని హత్య చేయించి ఒక ప్రాణం పోవడానికి కారణం అయి ఉండొచ్చు. కానీ అందుకు కారణం కూడా కూతురు పై ఉన్న మమకారం కాదని ఎవరైనా చెప్పగలరా అని అంటున్నారు సామాన్య తల్లిదండ్రులు.
అంతే కాదు ఒక అవగాహన లేని వ్యామోహం తో కూడిన ప్రేమ వల్ల రెండు ప్రాణాలు బలి కావాల్సి వచ్చిందని అంటున్నారు పలువురు సామాజిక వేత్తలు.

ఇంత జరగడానికి కారణమైన అమృతకు, మారుతీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించే నైతిక హక్కు లేదనే చర్చ కూడా సర్వత్రా జరుగుతుంది.
అయితే అమృత తన భర్త హత్య కు గురైన సందర్భంలో కొన్ని సమాజ వ్యతిరేక సంఘాలు కుల సంఘాల పేరుతో అమృతకు మాయ మాటలు చెప్పి మైండ్ వాష్ చేసి ఓ వైపు భయపెడుతూ ఇలా ప్రవర్తించేలా చేస్తున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటికీ అమృతకు స్వతంత్రంగ ఆలోచించే పరిపక్వత లేదని అంటున్నారు పలువురు మానసిక విశ్లేషకులు.

 
Related Posts
సెలవులకు ఇక సెలవు.. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ఓపెన్..!!
విద్యార్థులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఏడాది వరకు విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు. కొన్ని రోజుల నుండి ఇంట్లో నుండే ఆన్లైన్ లో క్లాసులు వింటున్నారు. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి ...
READ MORE
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ ఫ్యామిలీ.!!
తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సుదీర్ఘ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దీన స్థితిలో లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్షానికి పడిపోయి ఆరేండ్లు గడిచినా ఇంకా అవినీతి మరకలు తుడుచుకో లేక పోతున్నది కాంగ్రెస్ ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
ప్రకాష్ రాజ్ కు మతి భ్రమించిందా.? సోషల్ మీడియాలో కౌంటర్లేస్తున్న నెటిజన్లు
*కర్నాటకలో జరిగిన గౌరీ లంకేష్ హత్య పై అసలు ప్రధాని స్పందించాల్సిన అవసరం ఉందా.? పలువురి సామాజికవేత్తల సమగ్ర విశ్లేషన:- ఈ మధ్యనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్నాటక లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఉదంతం సంచలనం కలిగించింది. అంతకముందు ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా జనాలు మీకు ఓట్లేసింది.??
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
సెలవులకు ఇక సెలవు.. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ఓపెన్..!!
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
ప్రకాష్ రాజ్ కు మతి భ్రమించిందా.? సోషల్ మీడియాలో కౌంటర్లేస్తున్న
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
Facebook Comments
Top
error: Content is protected !!