You are here
Home > తాజా వార్త‌లు > కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!

కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!

ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల మధ్య కుదిరిన విశ్వాసాల ఉల్లంఘన అని అన్నారు. ఇకపై డాటా చౌర్యం జరగకుండా చర్యలు చేపడతామని, ఈవిధంగా తప్పిదం మరోసారి తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
డాటా చౌర్యం విషయంలో అవసరమైతే ఫేస్ బుక్ సిఇఓ కు సమన్లు పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం తీవ్ర మైన స్థాయిలో స్పందించిన తరువాత జూకర్ బర్గ్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా అధికారిక పేజి లో ఈ పోస్ట్ చేశారు.

ఫేస్ బుక్ లో దాదాపు 5 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేయబడ్డాయనీ ఇది పెద్ద స్కాం అనీ వస్తున్న ఆరోపనల నేపథ్యం లో మొత్తానికి జుకర్ బర్గ్ స్పందించారు. ఇకనుండి యూజర్ల వివరాలను జాగ్రత్తగ కాపాడుతామని ఇది వరకే అందుకు తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామని ఇపుడు మరింత పటిష్టంగ వివరాలను భద్రపర్చే బాధ్యత ఫేస్ బుక్ సంస్థ పై ఉందని అన్నారు. జరిగిన తప్పిదం కొన్ని రకాల ఇతర ఆప్స్ వల్ల జరిగిందని గుర్తించినట్టు పేర్కొన్నారు. అలాంటి ఆప్స్ ని నిషేధించామని, ముందు ముందు కూడా అలాంటి ఆప్స్ పై జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు.  

Related Posts
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
గుడ్ బై ఫేస్ బుక్…
గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ – బండి సంజయ్
అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులపై రామ భక్తులపై హిందువుల పై కేసులు నమోదు చేసి జైలు కు ...
READ MORE
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే  వదిలేసిందంట.. ఎందుకో తెలుసా.??
యావత్ హిందూ ప్రపంచం మొత్తం ఆధర్శంగ తీసుకుని అత్యంత భక్తి తో పూజించే శ్రీ సీతారాముల పై అహంకారపూరితంగ దుర్భాషలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగ మారిన కత్తి మహేష్ పై సభ్య సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీతమ్మ ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పాలకులు
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రజలకు ఉపయోగం లేకున్నా కొత్త కొత్త పదవులు సృష్టిస్తున్న పాలకుల కండ్లకు ఉన్నత చదువులు చదివిన అసలైన నిరుద్యోగులు మాత్రం కనబడడం లేదు. కోట్ల రూపాయలను వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారికి జీతాల పెంపు.. అసలు రూపాయి ...
READ MORE
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పై ఎఫెక్ట్
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు ఘనంగా 38వ ఆవిర్భావ దినోత్సవం.!!
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది. 1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
గుడ్ బై ఫేస్ బుక్…
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే వదిలేసిందంట.. ఎందుకో
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
Facebook Comments
Top
error: Content is protected !!