You are here
Home > తాజా వార్త‌లు > నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా

నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా

నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి చెప్తోంది మనీషా.
మిగతా అమ్మాయిల్లా చదువుకుని నచ్చిన జాబ్ చేస్తూ వచ్చిన జీతం తో హ్యాపీ గా ఉండే ఛాన్స్ ఉన్నా.. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన స్వామీ వివేకానంద బోధనలను ఆదర్శంగా తీసుకుని, సొంత లాభం కొంత మానుకో పోరుగువాడికి తోడుపడవోయ్ అని మహా కవి గురజాడ అప్పారావు చెప్పినట్టు సమాజంలో తన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతు సహాయం చేస్తూ తన తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెస్తున్నది.

ఇక తాజాగా అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే, కాగా సహజంగానే మనీషా కుటుంబం అంతా శ్రీ రాముడి భక్తులు కావడం, దాంతో శ్రీ రామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతున్న క్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ మహా క్రతువు లో ఆనాడు రామాయణం లో ఉడత తన శక్తి కొలది ఎలా అయితే శ్రీ రాముడికి సహాయం చేయడం జరిగిందో ఈనాడు మనీషా కూడా తన వంతు గా అదే విధంగా తన భక్తిని చాటుకుని ఔరా అనిపిస్తోంది. అందుకే ఇంజనీరింగ్ చదివిన మనీషా తన ఉద్యోగంలో మొదటి నెల జీతం ఆలయ నిర్మాణం కోసం విరాళంగా అందజేసింది. అంతే కాదు శ్రీ రామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యకర్తలతో కలిసి జనజాగరణ నిర్వహిస్తూ విరాళాలు సేకరిస్తున్నది.

ఇక ఈ సందర్భంగా జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగా మాట్లాడిన కుమారి మనీషా..
మొన్నటి కరోనా లాక్ డౌన్ కారణంగా కూడా కష్టాలు ఎదుర్కొన్న చాలా మంది నిరుపేదలకు తన వంతు సహాయం అందజేసినట్లు తెలిపారు.
అయితే ఇలా ఇంటి బయటకు వచ్చి సమాజ సేవ చేయడం వల్ల ఇంట్లో వాల్లు ఎలా స్పందిస్తున్నారు అని అడగగా, తనలో ఈ సేవా దృక్పథం అలవాటు కావడానికి ముఖ్య కారణం మా నాన్న ఉపేందర్ రెడ్డి గారే అని స్పష్టం చేశారు మనీషా. ఆయన స్వతహాగా గొప్ప రామ భక్తుడని అందుకే ఇంట్లో నాకు నా తమ్ముడి కి సహజంగానే దైవ భక్తి దేశ భక్తీ అలవాటు అయిందనీ చెప్పారు. ఈ క్రమంలో నే నా తమ్ముడు కూడా తాను దాచుకున్న పాకెట్ మనీ అంతా రాముడి ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు చెప్పారు.

అయితే మిగతా సాటి యువత కు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు అని అడగగా..
ఈ దేశం ఆధ్యాత్మిక పునాదుల పై నిలబడి ఉన్నది కాబట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కపాడుకున్నప్పుడు మన దేశం ఖచ్చితంగా పూర్వ వైభవం సాధించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే అది ఖచ్చితంగా నేటి యువత వల్లే సాధ్యం అని, ఆధ్యాత్మికత తో పాటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వంద శాతం అక్షరాభ్యాసం తో దేశ అభివృద్ది కి పాటు పడాలని తన ఆలోచనా విధానాన్ని తెలిపారు కుమారి మనీషా. 

Related Posts
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!
వర్షం కోసం వేయి కల్లతో ఎదురుచూసేవారు నగరవాసులు.. ఆహ్లాదం కొరకు, చిటపట చినుకుల్లో తడూస్తూ ఆనందపడేవారు.! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు వర్షం అంటేనే భయంతో గజ గజా వణికిపోతున్నారు రాజధాని వాసులు.!! రోజు రోజుకూ నగరం పెద్దదవుతోంది, జనసంఖ్య పెరుగుతున్నది, ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే చలనం ఎందుకు రాదు.??
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది. ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే లారీ ఢీ కొన్న ఘటనలో నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద వేగంగా వచ్చిన జీహెచ్ ఎంసీ ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు.
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు. బీజేపీ జాతీయ బీసీ మోర్ఛ అధ్యక్షులు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ తాజాగా తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి.పదే పదే ముస్లిం ఓట్ల ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!
శివుడు జపించే రామ మంత్రం..
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
Facebook Comments
Top
error: Content is protected !!