You are here
Home > తాజా వార్త‌లు > మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??

మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??

దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై విజయం సాధించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా జనాలకు దగ్గర కాకుండ రోజూ ఏదో ఒక వివాదంతో మత ఘర్షనలతో లేదా రాజకీయ ఘర్షనలతో జనాలకు విరోధిగ మారుతూ వస్తోంది మమతా బెనర్జీ. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న రాజకీయ హింసాకాండ అంతా ఇంతా కాదు.
ఈ పరిణామాలు మరియు నరేంద్ర మోడి అమిత్ షా లాంటి అపర రాజకీయ చాణక్యుల ముందు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం చవిచూసింది మమతా బెనర్జీ.. హిందూ నినాదంతో అభివృద్ధి నినాదంతో సుపరిపాలన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో భాజపా జనాల్లో దూసుకుపోతుంటే.. కేవలం మైనారిటీ వర్గాలను ప్రసన్నం చేసుకుంటూ మరోవైపు హిందూ దూషన చేస్తూ వెనకబడిపోతూ టెన్షన్ కు గురవుతోంది మమతా బెనర్జీ. త్వరలో రాబోతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా ఇదే విధంగ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ని దెబ్బ కొడితే ఇక కోలుకుని కాషాయదళానికి ఎదురునిలవడం అంత సులభం కాదు. ఈ విషయం గమనించిన మమతా బెనర్జీ.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త గ పేరున్న ప్రశాంత్ కిషార్ తో అసెంబ్లీ ఎన్నికల వరకు అగ్రిమెంట్ చేసుకుని ఆయన సలహాలతో ముందుకు వెలుతున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగుతోంది.

ఇందులో భాగంగానే ఈ మద్యనే హిందువును వివాహం చేసుకున్న తన పార్టీ కి చెందిన ముస్లిం మహిళ బసిర్హత్ నియోజకవర్గం ఎంపీ నుస్రత్ జహాన్ తో హిందువులు ఎంతో భక్తితో పూజించే జగన్నాథ రథయాత్ర లో పూజలు నిర్వహింపజేసి రథయాత్రను ప్రారంభింపజేసింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
హిందువుల వ్యతిరేకి గ ముద్ర పడ్డ మమతా బెనర్జీ తన మహిళా ఎంపీతో అది కూడా ముస్లిం ఎంపీ తో జగన్నాథ రథయాత్ర ప్రారంభం చేయించడం వెనక ఖచ్చితంగ ప్రశాంత్ కిషోర్ ప్రణాళిక ఉన్నటు రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఆ రథయాత్ర ప్రారంభోత్సవంలో పరోక్షంగ భాజపా కు పోటీ అన్నటుగానే, పరమత సహనం అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ ముస్లిం ఎంపి నుస్రత్ జహాన్ లెక్చర్లియ్యడం, హిందువుల ఓటు బ్యాంకు పొందేందుకేనని విశ్లేషకులు చర్చిస్తున్నారు.
మమతా బెనర్జీ రాష్ట్రం లో దేవీ నవరాత్రులను అడ్డుకోవడం, గణపతి ఉత్సవాలను అడ్డుకోవడం, శ్రీరాముడి ర్యాలీలను హనుమాన్ జయంతి ర్యాలీలను అడ్డుకోవడం.. జై శ్రీరామ్ అంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయడం హిందువుల పై వివక్షత చూపడం ఇవన్నీ హిందువులింకా మర్చిపోలేదని కూడా సృష్టం చేస్తున్నారు.

ముస్లిం ఓట్లను తాను చూసుకుంటూ.. హిందూ ఓట్ల కోసం నుస్రత్ జహాన్ ను రంగంలోకి దింపిందంటూ మమతా బెనర్జీ వ్యూహాన్ని పసిగట్టేసారు హిందూ ధర్మ రక్షణ నాయకులు.
ఇదే భాజపా ను ఎదుర్కొనేందుకు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ కి ఇచ్చిన సలహా అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు.
కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లో హిందూ నాయకులు ఉన్నప్పటికీ ముస్లిం ఎంపీ కి హిందూ అలంకారం చేసి హిందూ ఓట్లకు గాలం వేయాలనుకోవడం మమతా బెనర్జీ మూర్ఖత్వం అని మండిపడుతున్నారు సామాజికవేత్తలు.
పరమత సహనం అంటూ స్పీచులిస్తూ ఇదేరకమైన మత రాజకీయమో మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని అంటున్నారు పలువురు జాతీయవాదులు.

నుస్రత్ జహాన్ ని హిందువులకు దగ్గర చేసే ప్లాన్ లో భాగంగానే ఒక ముస్లిం పెద్ద నుండి ఆమె బొట్టు మెట్టెలు ధరించినందున ఆమెపై ఫత్వా జారీ చేయించడం అందుకు ఆగ్రహిస్తూ సదరు మహిళా ఎంపీ హిందువుగ కనిపించడమే కాదు, నేను జగన్నాథ రథయాత్ర లో సైతం పాల్గొంటానంటూ సమాధానం ఇవ్వడం.. అని ఆరోపనలు సైతం పెద్దగానే వస్తున్నాయి.

ఇక కొసమెరుపేంటంటే.. ప్రశాంత్ కిషోర్ ని ఆయన ఆలోచనా విధానాన్ని ఆయనకంటే బాగానే చదివేసారు నరేంద్ర మోడి అమిత్ షా లు.
2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పని చేసింది భాజపా నరేంద్ర మోడి ప్రధానమంత్రి కావడం కోసమే.. అప్పుడే ప్రశాంత్ కిషోర్ గురించి మీడియా లో వార్తలొచ్చాయి.

ఫైనల్ గ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కి ఈ సరికొత్త మత రాజకీయాలు ఎంత వరకు దోహదం చేస్తాయో అనేది భవిష్యత్ లో తేలనుంది.

 
Related Posts
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త నెట్వర్క్.!!
మొబైల్ నెట్వర్క్ లో భారత రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనం జియో. ప్రస్తుతం మన దేశం లో మోబైల్ రంగం అంటే.. జియో కి ముందు జియో తర్వాత అనేంతగ పరిస్థితి మారింది. అంతకు ముందు మొబైల్ నెటవర్క్ రంగంలో రారాజుగ వెలుగొందిన ఏయిర్టెల్ ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
కామినేని టీడీపీ లో చేరి మరలా మంత్రి పదవి తీసుకుంటడా..??
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భాజపా టీడీపీ విడిపోయాక కేంద్రం నుండి టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో రాష్ట్రం లోనూ భాజపా తన ఇద్దరు మంత్రులచే రాజీనామా చేయించింది. అందులో ఒకరు పైడికొండల మాణిక్యాలరావు అయితే మరొకరు ...
READ MORE
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం లాలు ప్రసాద్ యాదవ్ ఆద్వర్యం లోని ఆర్జేడీ పార్టీ తో పొత్తు పెట్టుకుని పాలనను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అప్పటినుండి కూడా లాలూ అండ్ ఫ్యామిలీతో పడరాని పాట్లు పడ్డాడు. ...
READ MORE
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండగా.. దేశ స్థాయిలోనూ కొంత మేరకు ప్రభావం పడనుంది. గత ఆరు రోజులుగ రాష్ట్ర స్థాయిలో అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసిన రజినీ.. మొత్తానికి సుధీర్ఘ తర్జనభర్జనల తర్వాత రాజకీయ అరంగేట్రం చేస్తున్నటు ప్రకటించాడు. వచ్చే ఎన్నికల ...
READ MORE
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. సొంత పార్టీ నేత‌లు వ‌ద్దు పొమ్మంటుంటే మీరు పొమ్మ‌నేది ఏంది నేనే వెళ్లిపోతున్న అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అద్య‌క్షుడు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా ఓపిక ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
దేశంలో లౌకికవాదం అనే పదానికి కొంతమంది ప్రముఖులు పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు.. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. ఎప్పుడూ హిందూ మతం పై విషం ...
READ MORE
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద సంస్థ‌.
త‌న న‌ర‌హంత‌క చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇన్నాళ్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత్యంత రాక్ష‌స సంస్థ త‌న దుకాణాన్ని మూసి వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్ర‌పంచ ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం ఎంతనో తెలిస్తే “షాక్” అవుతారు.!!
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని దూరంగ పెట్టండి.!
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
కామినేని టీడీపీ లో చేరి మరలా మంత్రి పదవి తీసుకుంటడా..??
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
Facebook Comments
Top
error: Content is protected !!