You are here
Home > తాజా వార్త‌లు > అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??

అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??

ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది.
ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ఆగ్రహానికి గురై హత్యకు గురైన ప్రణయ్ అనే యువకుడు విషయం అందరికీ తెలిసిందే.. అయితే ప్రణయ్ మరణానికి కులం మతం అంటూ రకరకాల రంగులు పూసేసి రాజకీయ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రజలే విడ్డూరం వ్యక్తం చేసిన సంధర్భం అది. అయినా సోకాల్డ్ లీడర్లంతా మారేమీ విలువలు పట్టవనే విధంగ ఏమాత్రం సిగ్గు పడకుండా చిల్లర వేషాలేసారు మరి.

ముఖ్యంగా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గురించి చర్చించాలి.. ఈయన ప్రణయ్ చనిపోగానే అతని ఇంటికి వెల్లి అతని భార్య అంటే అమృత ను ఓదార్చడం జరిగింది, అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఎలాగో ఎన్నికల సమయం అనుకున్నాడో ఏమో గానీ, మా టీడీపీ గెలిస్తే నీకు కోటి రూపాయలు నగదు విరాలం ఇస్తామంటూ ప్రకటించారు. ఇదే జనాలంతా విస్తుపోయేలా చేసింది.
జరిగింది రెండు కుటుంబాల మధ్య పరువు హత్య.
అందుకు చర్యలు తీసుకుంటుంది చట్టం న్యాయస్థానం ప్రభుత్వం.
మరణించాడు కాబట్టి పరామర్శించడంలో తప్పులేదు, కానీ ఇలాంటి చౌకబారు రాజకీయాలెందుకని సోషల్ మీడియా లో నెటిజన్లు తప్పు బట్టారు.

ఇక ఇదే విషయమై.. మొన్న వరంగల్ లో స్థానిక సాయి బాబా ఆలయంలో పూజారి సత్యనారాయణ శర్మ ఒక ఇస్లామిక్ తీవ్రవాది చేతిలో కేవలం పూజలు చేసినంత మాత్రానికే అన్యాయంగ హత్యకు బలైయ్యాడు.
పూజారి సత్యనారాయణ శర్మ ది పేద బ్రాహ్మణ కుటుంబం.

మరి ఎల్ రమణకు ఈ పూజారి ఎందుకు కనబడడం లేదని, నెటిజన్లు సూటిగ ప్రశ్నిస్తున్నారు.
ప్రణయ్ భార్య అమృత కు ఎంఎల్ఏ టిక్కెట్ ఇస్తామన్న కమ్యునిస్టు నాయకులు సత్యనారాయణ శర్మ కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వడం లేదని, పూజారికి విగ్రహం ఎందుకు పెట్టడం లేదని కూడా నెటిజన్లు నిలదీస్తున్నారు.
మరి ఈ ప్రశ్నలకు ఈ రాజకీయ నాయకులు ఏం సమాధానం చెప్తారో చూడాలి.!!  

Related Posts
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై దాడి..!!
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్. అయితే ఈ ...
READ MORE
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం.!!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పోలీస్ అధికారులు ఏకంగ ఎన్కౌంటర్లు చేసినా.. కామాందుల కల్లు తెరుచుకోవడం లేదు. తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు మరియు ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ భారత్.!!
పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2 ను విజయవంతం చేసింది. పుల్వామా దాడి తర్వాత అన్ని వైపుల నుండి ఆర్థికంగ వ్యాపారపరంగ అదే విధంగ అంతర్జాతీయంగ ఐక్యరాజ్యసమితిలోనూ పాక్ ను వంటరి చేసి మరోవైపు ప్రత్యక్ష ...
READ MORE
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఈ మందు లేని మాయదారి రోగం వల్ల జనాలంతా అల్లాడిపోతుంటే ఆర్ధిక వ్యవస్థ లన్ని అల్ల కల్లోలం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం అయితే కరోనా నీ నియంత్రించడమే పెద్ద ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
Facebook Comments
Top
error: Content is protected !!